Print

బల్లపరుపు భూమి బైబిలు వచనాలు (200 కంటే ఎక్కువ)

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన కంటెంట్ [వ్యాసాలు / ఎపిసోడ్లు] చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

"భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధ మైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు." యహూషువః — యోహాను 3: 12-13

భూమి సూర్యుని కంటే ముందు సృష్టించబడింది: ఆదికాండము 1: 1-19

విశ్వం సంపూర్తి చేయబడింది, ఎల్లప్పుడూ విస్తరిస్తూ ఉండదు: ఆదికాండము 2: 1

భూమి కొలతలు తెలియవు: యోబు 38: 4-5, యోబు 38:18, యిర్మీయా 31:37, సామెతలు 25: 3

భూమి ఒక మండలము/ వలయం, బంతి కాదు: యెషయా 40:22, సామెతలు 8:27, యోబు 38: 13-14

భూమి ఒక సమాంతర రేఖతో కొలువబడెను, వక్రరేఖ కాదు: యోబు 38: 4-5 KJV

జలములు సమాంతరంగా ఉన్నవి, వక్రంగా లేవు: యోబు 37:10 KJV

సాగర దిజ్మండలము (హారిజాన్)

భూకంపాలు భూమిని కంపింపజేస్తాయి, కదిలించవు: 2 సమూయేలు 22: 8 [ఇది దావీదు రాసిన పాట], యెషయా 13:13, ప్రకటన 6: 12-13

భూమి స్థిరంగా మరియు కదల్చబడకుండా ఉంది: 1 దినవృత్తాంతములు 16:30, కీర్తన 33: 9, కీర్తన 93: 1, కీర్తన 96:10, కీర్తన 104: 5, కీర్తన 119: 89-90, యెషయా 14: 7, యెషయా 45:18, జెకర్యా 1:11, హెబ్రీయులు 11:10, 2 పేతురు 3: 5 [భూమి నిలబడియున్నది]

భూమికి స్తంభములు ఉన్నవి, మరియు అది దేని మీదా వ్రేలాడలేదు: 1 సమూయేలు 2: 8, యోబు 9: 6, యోబు 26: 7, కీర్తన 75: 3

భూమికి ముఖం ఉంది (రేఖాగణిత చదునైన ఉపరితలం): ఆదికాండము 1:29, ఆదికాండము 4:14, ఆదికాండము 6: 1, ఆదికాండము 6: 7, ఆదికాండము 7: 3, ఆదికాండము 7: 4, ఆదికాండము 8: 9, ఆదికాండము 11: 8 , ఆదికాండము 11: 9, ఆదికాండము 41:56, నిర్గమకాండము 32:12, నిర్గమకాండము 33:16, సంఖ్యాకాండము 12: 3, ద్వితీయోపదేశకాండము 6:15, ద్వితీయోపదేశకాండము 7: 6, 1 సమూయేలు 20:15, 1 రాజులు 13:34, యోబు 37 : 12, కీర్తన 104: 30, యిర్మీయా 25:26, యిర్మీయా 28:16, యెహెజ్కేలు 34: 6, యెహెజ్కేలు 38:20, యెహెజ్కేలు 39:14, ఆమోసు 9: 6, ఆమోసు 9: 8, జెకర్యా 5: 3, లూకా 12 : 56, లూకా 21:35

నీటికి ముఖం ఉంది (రేఖాగణిత చదునైన ఉపరితలం): ఆదికాండము 1: 2, ఆదికాండము 7:18, యోబు 38:30

ఆదికాండము 1: 2 ను సూచిస్తూ, అగాధ జల మైదానాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అగాధ జల మైదానాలు భూమిలో 50% కంటే ఎక్కువ భాగం ఉన్నాయి. అలాగే అవి భూమిపై అత్యంత సున్నితమైన ప్రాంతాలు. భూమి ఒక గోళం అనుకుంటే, అగాధ మైదానాలు భూమిలో 50% కంటే ఎక్కువ భాగాన్ని కప్పడం అసాధ్యం, బహుశా, భూమి “బల్లపరుపుగా ఉందా?”

ఆకాశానికి ముఖం ఉంది (రేఖాగణిత చదునైన ఉపరితలం): మత్తయి 16: 3, లూకా 12:56

భూమికి ముగింపు/చివరలు (Ends) ఉన్నాయి: ద్వితీయోపదేశకాండము 28:49, ద్వితీయోపదేశకాండము 28:64, ద్వితీయోపదేశకాండము 33:17, 1 సమూయేలు 2:10, యోబు 37: 3, యోబు 38:13, కీర్తన 46: 9, కీర్తన 48:10, కీర్తన 59:13, కీర్తన 61: 2, కీర్తన 65: 5, కీర్తన 67: 7, కీర్తన 72: 8, కీర్తన 98: 3, కీర్తన 135: 7, సామెతలు 17:24, సామెతలు 30: 4, యెషయా 5:26, యెషయా 26:15, యెషయా 40:28, యెషయా 41: 5, యెషయా 41: 9, యెషయా 42:10, యెషయా 43: 6, యెషయా 45:22, యెషయా 48:20, యెషయా 49: 6, యెషయా 52:10, యిర్మీయా 10:13, యిర్మీయా 16:19, యిర్మీయా 25:31, యిర్మీయా 25:33, యిర్మీయా 51:16, దానియేలు 4:22, మీకా 5: 4, జెకర్యా 9:10, మత్తయి 12:42, లూకా 11:31, అపొస్తలుల కార్యములు 13:47

భూమికి 4 మూలలు/వంతులు ఉన్నాయి: యిర్మీయా 9:26, యిర్మీయా 25:23, యెషయా 11:12, యెహెజ్కేలు 7: 2, ప్రసంగి 1: 6, ప్రకటన 7: 1, ప్రకటన 20: 8

భూమికి పునాదులు ఉన్నాయి: యోబు 38: 4, కీర్తన 82: 5, కీర్తన 102: 25, కీర్తన 104: 5, సామెతలు 8:29, యెషయా 24:18, యెషయా 40:21, యెషయా 48:13, యెషయా 51:13, యెషయా 51:16, మీకా 6: 2, జెకర్యా 12:1, హెబ్రీయులు 1:10

భూమి యహువః పాదం పీఠము

మత్తయి సువార్త 5:35 "భూమి తోడనవద్దు; అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు; అది మహారాజు పట్టణము."

యెషయా గ్రంథము 66:1 "యహువః ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు; ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?"

బల్లపరుపు భూమి - ఆకాశమండలము (వాల్టెడ్ డోమ్) మరియు దేవుని సింహాసనం

(1) ఆకాశ విశాలము / గోపురం / కప్పబడిన గోపురం, మరియు దాని ద్వారా తయారైన విశాలం మరియు దానిపై దేవుని సింహాసన స్థలం ఉన్నది: ఆదికాండము 1: 6-8, ఆదికాండము 1: 14-18, ఆదికాండము 1:20, ఆదికాండము 7:11, ఆదికాండము 8: 2 , యోబు 9: 8, యోబు 26: 7, యోబు 28:24, యోబు 37: 3, యోబు 37:18, కీర్తన 19: 1, కీర్తన 148: 4, కీర్తన 150: 1, సామెతలు 8:28, యెషయా 40:22 , యెషయా 42: 5, యెషయా 44:24, యెషయా 45:12, యెషయా 48:13, యెహెజ్కేలు 1: 22-26, యెహెజ్కేలు 10: 1, దానియేలు 12: 3, అమోస్ 9: 6, అపొస్తలుల కార్యములు 7:56, ప్రకటన 4: 6, ప్రకటన 6:14.

కీర్తన 19: 1 లో మనకు, “ఆకాశములు ఎలోహీం మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది" అని చెప్పబడింది. అంతరిక్షము యొక్క లేఖనాత్మక రుజువును బలహీనపరచాలని నిశ్చయించుకున్న వ్యక్తి, దేవుని చేతి పనిని బలహీనపరిచినట్లే.

జలప్రళయం తరువాత ఆకాశం కనుమరుగైపోవాలి అని అనుకొనేవారికి, దావీదు కీర్తన 148: 4 లో ఈ క్రిందివాటిని వ్రాశాడు: “పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. చూశారా, ఆదికాండము 1: 6-8 లోని ఆకాశం పైన ఉంచబడిన అవే జలములు గొప్ప జలప్రళయం తరువాత, ఈ క్షణం వరకు కూడా అలాగే నిలువరించబడి ఉన్నాయి.

ఈ క్రింది వాక్యాలు భౌతికమైన “ఆకాశ/గోపుర” నిర్మాణం మన తలలకు పైన విస్తరించబడి ఉన్నదనుటను తిరస్కరించేవారికి సమాధానాలు.

ఆదికాండము 1: 6-8 - నీటి లక్షణాలను అర్థంచేసుకుంటే, దానిని కలిగి ఉండటానికి [పట్టి ఉంచటానికి] భౌతికంగా ఘన పదార్థం అవసరం. అందువల్ల, ఒక గోపురం/ఆకాశమండలము అనేది తార్కికం మాత్రమే కాదు, కానీ లేఖనాలకు సరిపడి ఉంటుంది.

"శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యముపైని భూమిని వ్రేలాడ చేసెను." (యోబు 26: 7 - KJV) “ఉత్తర దిక్కు” నుండి ఏ ఖాళీ స్థలం మీద అది “పరచబడింది”?

పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? (యోబు గ్రంథము 37:18). ఈ వాక్యం సృష్టికర్త‌ యొక్క విధానంలో “మనిషి” ని ఆలోచింపజేయు ఒక “ప్రశ్న”. దేవుడు ఆ ఉపదేశంలో “ఆకాశమును” గూర్చిన సత్యాన్ని వెల్లడిస్తుండెను, అది “పోతపోసిన గాజు” వలె “బలంగా” ఉంది.

ఆయన భూమండలము (circle) మీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. (యెషయా గ్రంథము) 40:22). ఈ వాక్యం యోబు 26: 7 లో చెప్పినదానినే తెలియజేఏస్తుంది. “ఆకాశంలో” తెర వలె వ్యాపింపజేయబడినది ఏమిటి? మనం దాని క్రింద నివశించునట్లు గుడారం వలె “ఆకాశంలో” వ్యాపింపజేయబడినది ఏమిటి?

"గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యహువః ఈలాగు సెలవిచ్చుచున్నాడు యహువఃనగు నేనే సమస్తమును జరిగించువాడను; నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే, భూమిని పరచినవాడను నేనే" (యెషయా గ్రంథము 44:24). మీరలా, ఆకాశంలో” వ్యాపింపజేయబడినది(stretched) ఏమిటి?

"భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచెను వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. (యెషయా గ్రంథము 45:12). ఈ వాక్యం, యెషయా 45:12, యోబు 26: 7 మరియు యోబు 37:18 లతో ఏకీభవిస్తుంది, అదేవిధంగా, దేవుని ప్రేరేపిత వాక్యాలలో వైరుధ్యం లేదు. ఒక మూర్ఖుడు మాత్రమే దేవుని చేతులు ఆకాశాన్ని విశాలపరచలేదని పేర్కొనుచు దేవుణ్ణి అబద్ధీకునిగా ప్రకటించడానికి సిద్ధంగా ఉండును.” ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.” (రోమీయులకు ​​3: 4).

"నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను, నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును. (యెషయా గ్రంథము 48:13). ఆకాశంలో దేవుడు "వ్యాపింపజేసినది" ఏమిటి?

యెహెజ్కేలు 1: 22-26, యెహెజ్కేలు 10: 1 - “ఆకాశం” యొక్క సారూప్యాలు అక్షరానుసారమైన/భౌతిక “ఆకాశం” లేకుండా అర్ధవంతం కావు.

బుద్ధిమంతులైతే ఆకాశమండలము యొక్క వెలుగును (kjv) పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. (దానియేలు 12:3). ఆకాశం పోయబడిన గాజు వలె దృఢంగా ఉన్నట్లు వర్ణించబడినట్లే, అది గట్టియైన ఉపరితలమును కలిగి ఉంటేనే, దాని నుండి “ప్రకాశం” ఉద్భవించును.

"ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే" (ఆమోసు 9:6). వంపు కట్టడములు (Vaults) వాటిపై ఉన్న వస్తువులను కలిగి యుండునట్లు ఒక ఉపరితలంపై అతికించబడతాయి, బహుశా ఒక ఆకాశం కూడా కావచ్చు?

"ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను". (అపొస్తలుల కార్యములు 7:56). “ఆకాశం” తెరవబడియున్న విశాలం మాత్రమే అయితే, ఇక్కడ మరల అది ఎందుకు తెరవబడుతుంది? "తెరవబడుతున్నది ఏమిటి"? బహుశా, ఆకాశం?

"మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను." (ప్రకటన గ్రంథము 4:6). యోబు 37:18 కూడా చూడండి.

"మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను" (ప్రకటన గ్రంథము 6:14). ఇక్కడ కలిపి చుట్టబడినప్పుడు "గ్రంధము వలె తొలగిపోయినది ఏమిటి?"

ఆకాశం/గోపురం(dome) యొక్క నిజమైన ఉనికిపై ఎవరైనా విభజనను/చీలికను కలిగిస్తుంటే, అది ఆకాశమును గూర్చి వర్ణిస్తున్న దేవుని వాక్యాన్ని తిరస్కరించుచున్న మనిషి యొక్క మొండితనమే అవుతుంది.

పర్వతాలకు పైగా సూర్యుడు ప్రకాశించుట

సూర్యుడు కదులుతుండెను, భూమి కాదు: ఆదికాండము 15:12, ఆదికాండము 15:17, ఆదికాండము 19:23, ఆదికాండము 32:31, నిర్గమకాండము 17:12, నిర్గమకాండము 22: 3, నిర్గమకాండము 22:26, ​​లేవీయకాండము 22: 7, సంఖ్యాకాండము 2:3, సంఖ్యాకాండము 21:11, సంఖ్యాకాండము 34:15, ద్వితీయోపదేశకాండము 4:41, ద్వితీయోపదేశకాండము 4:47, ద్వితీయోపదేశకాండము 11:30, ద్వితీయోపదేశకాండము 16: 6, ద్వితీయోపదేశకాండము 23:11, ద్వితీయోపదేశకాండము 24:13, ద్వితీయోపదేశకాండము 24:15, యెహోషువ 1: 15, యెహోషువ 8:29, యెహోషువ 10:27, యెహోషువ 12: 1, యెహోషువ 13: 5, యెహోషువ 19:12, యెహోషువ 19:27, యెహోషువ 19:34, న్యాయాధిపతులు 8:13, న్యాయాధిపతులు 9:33, న్యాయాధిపతులు 14: 18, న్యాయాధిపతులు 19:14, న్యాయాధిపతులు 20:43, 2 సమూయేలు 2:24, 2 సమూయేలు 3:35, 2 సమూయేలు 23: 4, 1 రాజులు 22:36, 2 దినవృత్తాంతములు 18:34, కీర్తన 50:1, కీర్తన 113: 3, ప్రసంగి 1: 5, యెషయా 41:25, యెషయా 45: 6, యెషయా 59:19, యిర్మీయా 15: 9, దానియేలు 6:14, అమోసు 8: 9, యోనా 4: 8, మీకా 3: 6, నహూము 3: 17, మలాకీ 1:11, మత్తయి 5:45, మార్కు 16: 2, ఎఫెసీయులు 4:26, యాకోబు 1:11.

గమనిక: బైబిలు సూర్యుడిని గూర్చి వర్ణించునప్పుడు "కదులుతుండెను" అని అర్థాన్నిచ్చే పదాలను ఉపయోగిస్తుంది, అయితే "ఉదయించుట" మరియు "అస్తమించుట" వంటి పదాలు సూర్యుడు "పైకి" మరియు "క్రిందికి" కదులుతుండుటను సూచిస్తుండెనని కొందరు నమ్ముతారు. సూర్యుడు "కదులుతుండెను" అని వర్ణించే పదాలను బైబిలు ఉపయోగిస్తుందనే వాస్తవాన్ని గోళాకార భూమిని నమ్ముచున్న క్రైస్తవులు పూర్తిగా విస్మరించారు, అదే పదాల యొక్క హెబ్రీ మరియు గ్రీకు అర్థాలను విశ్లేషించడంలో కూడా వారు విఫలమవుతున్నారు. అసలైన హెబ్రీ మరియు గ్రీకు పదాలకు అర్ధాలు ఉన్నాయి, అనగా, వచ్చుట, వెళ్ళుట, వికిరణం చెందుట (లేదా కిరణాలను ప్రసురించుట), కనిపించుట, కనిపించిన వెంటనే, తూర్పున, తూర్పు దిశగా, మొదలు, పడమర, దీని ద్వారా వచ్చింది, వచ్చినట్లుగా, వచ్చుటలో, ప్రవేశించుట, లోనికి ప్రవేశించుట, ప్రవేశం, వెళ్ళుచోటు, పడమర వైపు. మరియు, ఈ పదాలు నిర్దిష్ట బైబిలు ఖాతా యొక్క సందర్భానికి సంబంధించి సూర్యుని స్థానానికి (“దిశకు”) సంబంధించినవి. ఒకడు ఈ పదాల యొక్క నిజమైన అర్ధాల నుండి బయటకు తొలగి మరియు భూమి బల్లపరుపుగా ఉండెనని పేర్కొనే ఇతర వాక్యాలకు వైరుధ్యాలను కలిగించుటకు సిద్ధంగా లేకుంటే, ఊహాత్మక మరియు నిరూపించలేని బంతి/గోళ ఆకారపు భూమి‌ యొక్క ఆరోపించిన వక్రతపై సూర్యుడు “పైకి లేచుట లేదా “క్రిందికి దిగుట” జరగుటకు ఎటువంటి ఆధారం లేదు.

సూర్యుడు కదులుట ఆగెను: యెషయా 60:20, యోబు 9: 7, యెహోషువ 10: 12-14, హబక్కూకు 3:11

సూర్యుడు వెనుకకు కదిలెను: 2 రాజులు 20: 8-11

చంద్రునికి దాని స్వయం ప్రకాశం ఉంది: ఆదికాండము 1:16, యెషయా 13:10, యెషయా 30:26, యెషయా 60:19-20, యిర్మీయా 31:35, యెహెజ్కేలు 32: 7, మత్తయి 24:29, మార్కు 13:24, ప్రకటన 21 : 23

నీటికి పైగా చంద్రుడు

అధిక ఎత్తు దృక్పథాలు: దానియేలు 4:11, దానియేలు 4:20, మత్తయి 4:8

అందరూ యహూషువఃను చూస్తారు: ప్రకటన 1:7

నూతన యెరూషలేము, భారీ ఘనాకారము: ప్రకటన 21: 15-17

“వెడల్పు”, భూమి యొక్క సమతలము(FLAT) విస్తరించుట: ఆదికాండము 13:17, యోబు 38:18, యెషయా 8: 8, యెషయా 42: 5 (“భూమిని విస్తరించుట”), ప్రకటన 20: 9

సృష్టి యొక్క స్వరం భూమియందంతటా ఒక “వరుస” లో వెళుతుంది: కీర్తన 19: 4

1537 యొక్క మాథ్యూస్ బైబిల్ “బల్లపరుపు భూమిని” చూపుతుంది: 2 సమూయేలు 11:11

బల్లపరుపు భూమి ప్రవచనం: యెషయా 40: 4-5 ప్రకటన 1:7 తో సంబంధం కలిగి ఉంది [అందరూ ఆయనను చూచెదరు - కలిసి/ఒకే సమయంలో]

సృష్టి ఆరాధీకులు (సూర్య-కేంద్ర ఆరాధకులు): ద్వితీయోపదేశకాండము 4:19, ద్వితీయోపదేశకాండము 17: 3, 2 రాజులు 23: 5, యిర్మీయా 8: 2, అపొస్తలుల కార్యములు 7: 42-43, అపొస్తలుల కార్యములు 14: 8-20.

ఆకాశవిశాలం పైన ఉన్న యాహూషువః: సింహాసనానికి విరుద్ధంగా ప్రపంచాన్ని ఏకం చేయడానికి లూసిఫర్/సాతాను కుట్ర: ఆదికాండము 11: 1-9; కీర్తన 2; యెషయా 14: 12-15; ప్రకటన 12: 7-9.

ఎలోహీమ్ వాక్యం ఎల్లప్పుడూ నమ్మకమైనది మరియు సత్యమైనది: యిర్మీయా 42: 5, ప్రకటన 3:14, ప్రకటన 19:11, ప్రకటన 21: 5, ప్రకటన 22: 6


ఇది WLC కథనం‌ కాదు. https://shakingmyheadproductions.com/ లో ప్రచురించబడిన కధనం.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి & కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.