క్రైస్తవులు హనోకు మరియు ఏలియా స్వర్గానికి "కొనిపోబడిరి" అని చాలా కాలంగా నమ్ముతున్నారు. అయితే, ఆ నమ్మకం తప్పు ఊహపై ఆధారపడి ఉంది. యహువః వారిని తీసుకున్న తర్వాత నిజంగా ఏమి జరిగిందని బైబిలు చెబుతుందో తెలుసుకోండి. ఇది మీకు ఇప్పటివరకు చెప్పబడుతున్నది కాదు!
క్రొత్తగా నిర్మించబడు భూమిపై దేవాలయం ఉండదు అనే ఊహను సాతాను ప్రోత్సహించాడు. ఆవిధంగా, సృష్టికర్త హృదయం యొక్క లోతైన కోరిక తెలియబడలేదు మరియు ప్రశంసించబడలేదు.
రక్షకుడు తిరిగి వచ్చిన తరువాత వెయ్యేళ్ల పాలనలో తప్పిపోయినవారికి ఏమి జరుగుతుందో లేఖనం వెల్లడిస్తుంది . . . మరియు అది తండ్రి ప్రేమ యొక్క లోతును తెలుపుతుంది.
చాలామంది క్రైస్తవులు క్రీస్తు రెండవ రాకడ తమ జీవితకాలంలో జరగదు అని అనుకుంటుంటారు. బదులుగా, ఇప్పుడు ఉన్నట్లుగానే జీవితం స్థిరంగా కొనసాగుతుందని వారు తలచుదురు. ఏదేమైనా, ఊహించని వరుస సంఘటనలు భూమిపై జీవితాన్ని మార్చివేయును . . . ఎప్పటికీ.
చివరి తరం ప్రత్యేకతగలదై ఉంటుంది. ఇది అన్నింటికంటే చెడ్డదిగా ఉంది. ఎవరైనా మారుమనస్సు పొందినయెడల ముందు గతించిన వారికి [ఎవ్వరికైనా] ఇవ్వబడిన బహుమానం కంటే ఎక్కువ ఒక బహుమానం ఇవ్వబడుతుంది. ఈ బహుమానంను స్వీకరించాలంటే, లవొదికీయులు పశ్చాత్తాపపడి సహోదర ప్రేమ సంఘములోనికి చేరుట ఆవశ్యకమైయున్నది.
బూరలు ప్రపంచంపై ధ్వనించుటకు సిద్ధంగా వున్నాయి! సాధారణ ప్రజలు వారి మీదికి ఏమివస్తుందోనని ఎలాంటి ఆధారం లేక ఆందోళన చెందే సమయంలో, ఆయన యొక్క నమ్మకమైన అనుచరులు మాత్రం భయమును గూర్చి కంగారుపడకుండా ఉందురు. WLC ఒక హెచ్చరిక చేయుటకు ప్రేరేపించబడుచున్నది !!!