Print

యెరూషలేము: అంత్య దినాలకు తాళపుచెవి?

ముస్లిం మత చంద్రవంక, దావీదు నక్షత్రం మరియు శిలువ

 

 
 

యెరూషలేమును సందర్శించే ప్రజలు ఈ పురాతన నగరంను ఈ క్రింది మూడు కోణాల్లో ఏదొక కోణంలో చూచెదరు:

యెరూషలేము ప్రపంచంలో మూడు అతిపెద్ద ఏకేశ్వరవాద మతాలకు సంబంధించిన కేంద్ర, మానసిక అనుబంధాన్ని కలిగియున్న విశిష్టమైన నగరంగా ఉండెను. అంతేకాకుండా, ఈ మూడు మతాలలో ప్రతీదీ అబ్రహం నుండి వచ్చిన ఒక సంతతిగా చెప్పుకొనుచూ, ఒక వారసత్వ సారూప్య భాగస్వామ్యంను కలిగియుండెను. పవిత్ర భూమిలో జీవించుట: ఒకే స్థలము, మూడు విశ్వాసాలు, ఆ మతాలు:

యూదామతం:

 

ఇది మూడు గొప్ప ఏకేశ్వరవాద మతాలలోకెల్లా పురాతనమైనది. యూదు మత చరిత్ర యొక్క వీక్షణ, 2,600 సంవత్సరాల క్రితం తోరాలో అన్వయించబడి, తదుపరి మొదట క్రైస్తవ మతంకు తరువాత ఇస్లాం మతంనకు ఒక మూలమును అందించెను. మోషే, సినాయి పర్వతంపై ప్రభువు యొక్క ధర్మశాస్త్రంను పొందిన ఇశ్రాయేలు నాయకుడు ... మరియు మూడు మతాల విశ్వాసాలలోనూ గౌరవింపబడిన ప్రవక్త ఆయెను.

 

క్రైస్తవ మతం:

 

ఇజ్రాయేలులో, 2,000 సంవత్సరాల క్రితం, ఒక బాలుడు ఒక యూదు జంటకు జన్మించాడు. యహూషువః ఆయన వెళ్లుచుండగా శిష్యులను సేకరించి, ఒక ఆకర్షణీయమైన బోధకుడుగా ఎదిగెను. దేవుని కుమారుడు అద్భుతములను చేసెను, వారు చెప్పెను .  .  . యెరూషలేము యొక్క అధికారులు, వారికి పొంచియున్న ముప్పును గ్రహించి, యహూషువఃను నిర్మూలించెను. అతని అనుచరులు, శిలువను చతేపట్టి, ఆయన నామమందు ప్రపంచంలో అతి పెద్ద మతంను నిర్మించారు.

 

ఇస్లాం మతం:

 

1,300 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, మక్కాలో ఒక మనిషి గాబ్రియేలు దూత ద్వారా దర్శించబడి, ఒక అసాధారణమైన బహుమతిని అందుకొనెను: అది ఏకైక దేవుడైన అల్లాహ్ యొద్దనుండి ఒక వాక్కు.  ముస్లింల ప్రకారం, ముహమ్మద్, మోషే ద్వారా ముందుగా సూచించబడిన ప్రవక్త, మరియు ముహమ్మద్ యొక్క పుస్తకం, ఖురాన్, అంతిమ సత్యంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. మక్కా నుండి మదీనా కు ఎడారిలో తన సందేశం తీసుకునివెళ్ళి . . . తాను ఇస్లాంను 1 రూపొందించెను.

జుడాయిజం మరియు క్రైస్తవ మతం (జుడియో-క్రిష్టియానిటీ) సాంప్రదాయంగా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా అవి ఏకమై లేచినప్పటికీ, ఈ మూడు మతాలు అనేక ముఖ్యమైన విషయాలలో పోలికలు కలిగి ఉంటాయి. ఈ మూడు మతాలు అబ్రహం నుండి ఒక మతపరమైన వారసులుగా చెప్పుకొనుటతోపాటు, ఈ మూడు మతాలు:

ఈ పోలికలతో పాటు, గణనీయమైన సంఖ్యలో ఈ మూడు మతాలవారు "మార్చుట లేదా మరణించుట" అనే భావనను బోధించుట గాని లేక జరిగించుట గాని చేయుదురు. ఇస్లాం మతం వారి మతాన్ని నిరాకరించినందుకు అనేక జనసములను హత్య చేసింది. రోమన్ కాథలిక్కు అనే పదంలో నేడు న్యాయమైన ముఖం కనపడవచ్చు, కానీ ఆమె సిద్ధాంతాలు మారలేదు. రోమన్ కాథలిక్ చర్చి ఇస్లాం మతం చేసన దానికంటే కూడా ఎక్కువ మంది మరణాలకు కారణమాయెను.

రాతి గుమ్మటము,యెరూషలేము

యెరూషలేము ప్రపంచంలో మూడు అతిపెద్ద ఏకేశ్వరవాద మతాల అంత్యకాలపు అంచనాలకు కేంద్రబిందువై ఉన్నది.

ఇజ్రాయిలుకు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు ద్వారా జరుగుతూ కొనసాగుతున్న హింసాత్మక చర్యలు తరచుగా వార్తలలో ముఖ్యాంశాలుగా నిలుస్తుండగా, చాలా సంధర్భాలలో అమాయక పాలస్తీనియన్లు, అమెరికన్ పౌరులు మరియు అనేక ఇతరులు ఎరవేయబడి ఇశ్రాయేలీ బలగాలచే ప్రతిఘటించబడి, మరియు బొత్తిగా చంపబడినా వార్తలు అరుదుగా ఉంటుండెను. ఇంకనూ ఇజ్రాయిలు ద్వారా పాలస్తీనియన్లకు మరియు ఇతరులకు వ్యతిరేకంగా అటువంటి దురాగతాలు కొనసాగుతుండుట వాస్తవమే. అనేక మరియు వివిధ పండితుల ద్వారా జాగ్రత్తగా చేసిన పరిశోధనలలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలతో కలిసి కుమ్మక్కైన విషయంతో సహా అసంఖ్యాకమైన యుద్ధాల వెనుక జియోనిస్టుల/సీయోనిస్టుల వ్యూహాలు బయటపడ్డాయి. అన్నీ దగ్గరకు చేరిస్తే, ప్రతి మతము ఇతర మతాలను వినాశనంచేయుట ద్వారా రాజ్యపాలనా నియంతృత్వాన్ని పొంది ప్రపంచవ్యాప్త నియంత్రణకు దారితీసే ఒక సర్వ నాశన యుద్ధంను ప్రారంభించు ఒక హెచ్చరిక చిత్రం కనిపిస్తుంది.

 

ఇస్లాం మతపు ఎజెండా:

గత ఇరవై సంవత్సరాలుగా, వివిధ ప్రముఖ ఇమామ్ లు వారి విశ్వాసులను జిహాదులుగా మారుటకు బలవంతం చేయుట ద్వారా యుద్ధ వక్తృత్వం పెరుగుదల కనబడుతుంది. మహది కోసం ఎదురుచూచుటలో బాగంగా తన రాకను సిద్ధం చేయుటలో భాగంగా విశ్వాసులు తమవంతు సహకారంను అందించవలసిన అవసరం ఉంది. ముస్లింలు వారి అంత్యకాల ఎదురుచూపులను బట్టి, రెండు వర్గాలుగా విభజించబడిరి.

కొందరు ముస్లింలు, మహది వచ్చుటకును వారి సైన్యాలను విజయంవైపు నడుపుటకును మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లోని అల్లర్లు మరియు యుద్ధాలు మార్గంను సిద్ధంచేయునని నమ్ముతారు. వారు ఇస్లాం మతం కోసం యెరూషలేమును పట్టుకుని ఒకసారి దానిని జయించిన తరువాత మిగతా ప్రపంచంపై విజయానికి మహది మార్గం చూపునని నమ్మెదరు.

ఇతర ముస్లింలు వారు యెరూషలేమును పూర్తిగా నియంత్రణలోనికి తీసుకున్న తర్వాత మహదియే కనిపించి/వచ్చి వారు (ఇస్లాం మతం) మిగతా ప్రపంచాన్ని జయించుటకు వారికి దారిచూపునని విశ్వసించెదరు.

ఇరాన్ అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీ బహిరంగంగా ఇలా ప్రకటించాడు: "మా విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం పన్నెండవ ఇమామ్, మహది తిరిగి కనిపించుటకు మార్గం సిద్ధం చేయట."2 2005 సెప్టెంబర్లో ఐరాస జనరల్ అసెంబ్లీ ముందు మాట్లాడినప్పుడు మహది త్వరలో వస్తాడు అనే ప్రార్థన ద్వారా అహ్మదీ తన వ్యాఖ్యలను ముగించాడు: "ఓహ్ గొప్ప ప్రభువా, మీరు మీ చివరి ఆధారభూతుడిని, వాగ్దానం చేసిన వానిని పంపుటను త్వరితం చేయమని ప్రార్థన చేయుచున్నాను." 3

యెరూషలేముతో గల సంబంధమును ఒకసారి అర్థం చేసుకున్నచో అహ్మదీ వ్యాఖ్యల యొక్క ప్రాముఖ్యత స్పష్టమౌతుంది.

మధ్యప్రాచ్య ప్రాంతంలో పోరాటాలు

కొంతమంది ముస్లింలు మధ్య ప్రాచ్యంలో అల్లర్లు మహది రాక కోసం
మార్గం సిద్ధం చేయునని నమ్మెదరు.

డాక్టర్ బిలాల్ నయీమ్ అనే వ్యక్తి ఇరానియన్-నియంత్రిత లెబనీస్ షియా తీవ్రవాద సంస్థ హిజ్బల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధిపతి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. మహది ప్రపంచానికి ఎలా కనిపించబోవుచున్నాడో అనే వివరాలను గురించి చర్చించబడిన ఒక వ్యాసంలో, షియా సిద్ధాంతం ప్రకారం మహది మొదట మక్కాలో స్వయంగా కనబడి "మరియు తాను కాబాహ్ పై ఉంటూ ప్రపంచమంతటనుండి వచ్చు తన మద్దతుదారుల రాకను వీక్షించునని చెప్పెను."

 

తదుపరి మహది మక్కా నుండి ఇరాక్ లోని కర్బాలాకు వెళ్ళును. కానీ నయీమ్ యొక్క వర్ణన ప్రకారం, తన అత్యంత ముఖ్యమైన గమ్యస్థానం స్పష్టంగా యెరూషలేమై ఉంది. మహది ప్రపంచాన్ని జయించుటకు ప్రారంభించు ప్రకటన యెరూషలేములో నుండి ప్రకటించబడును. అతను వివరించాడు, "ప్రపంచ విముక్తికి మరియు భూమిపై న్యాయమైన మరియు విలువలుగల రాష్ట్రం ఏర్పాటునకు యెరూషలేము యొక్క విముక్తి ప్రారంభం అయిఉంది."4 సంక్షిప్తంగా, అంత్యకాలంలో మహది యొక్క ప్రపంచ జిహాదుకు యెరూషలేము ప్రారంభ పీఠం వలె పనిచేస్తుంది.5

బుల్లెట్లు & మధ్య తూర్పు పటముఒక వర్గపు ముస్లింలు మహది వచ్చుటకు ముందు వారు మొదటి యెరూషలేముపై నియంత్రణను పొంది ఉండాలి అని నమ్ముచుండగా, మరొక వర్గం మొదట మహది వచ్చి యెరూషలేమును కైవసం చేసుకొనుటలో వారికి సహాయం చేయునని నమ్మెదరు. అయితే ఇదంతయూ ప్రపంచం మొత్తంపై ఇస్లామిక్ ఆధిపత్యానికి పూర్వగామిగా ఉంది. ఈ రెండు వర్గాలు కూడా మధ్యప్రాచ్యంలో సంక్షోభంను మహది రాకకై వారి అజెండాను పురోగమనం చేయు సానుకూల పరిణామంగా వీక్షించెదరు. ఇది ముస్లిం కాని ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరికయై ఉన్నది, ముఖ్యంగా ఇటీవల లూయిస్ ఫరాఖాన్, ఇస్లాం మత దేశం యొక్క అధినేత ద్వారా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో.

ఫిబ్రవరి 27, 2011 న ఇస్లాం యొక్క రక్షకుని వార్షికోత్సవ కార్యక్రమంలో వెలువడిన తన ఉపన్యాసపు కీలక మాటగా, మధ్యప్రాచ్యంలో ఇటీవలి అల్లర్లు, నిజానికి, మహది తిరిగి వచ్చెనని సాక్ష్యమిస్తున్నాయని ఫరాఖాన్ 16,000+ మంది జనుల మధ్య చెప్పారు.

మీరు ట్యునీషియా, ఈజిప్ట్, యెమెన్, జోర్డాన్, లిబియా, బహరేన్ లలో ఏమి చూస్తున్నారు... త్వరలో, అతి త్వరలో, ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ, మరియు అమెరికాలో కూడా త్వరలోనే చోటు చేసుకొనును . . . . ఇది ముస్లిం ప్రపంచం ఎదురుచూస్తున్న ఆ గొప్ప మహది ఇప్పటికే ప్రపంచంలో ఉనికిలో ఉండెననుటకు సూచనై ఉన్నది, అనగా మీరు ఎదు చూస్తున్న క్రీస్తు, దేవుడు జనముల పెరుగుదలను/ఇస్లాంలోనికి ఉత్తేజపరిచు చుండెను! మరియు త్వరలోనే, అది ఈ తీరానికి వచ్చును [యునైటెడ్ స్టేట్స్]. నిజానికి, ఇది ఇప్పటికే ప్రారంభమైనది.6

యూదుల/జియోనిస్టుల అంత్యకాల వివరణ చిత్రం

యెరూషలేము యూదుల అంత్యకాలపు అంచనాలకు కేంద్ర భాగంగా ఉన్నట్లే, యూదుల/జియోనిస్టుల ప్రపంచాధిపత్యరాజ్య ప్రణాళికలో కూడా కీలకమై ఉంది.

యూదామతంను, మొదటిగా చూచినప్పుడు, అది ప్రపంచాన్ని మార్చే ప్రక్రియను తీసుకోకుండా దాని ప్రజలను కలిపి యుంచుటకు ప్రయత్నిస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది, (యూదామతం ఒక నిర్దిష్ట దేశం యొక్క చరిత్ర మరియు విశ్వాసం అవుటవలన). కానీ మొత్తం చరిత్ర ఇది మాత్రమే కాదు. సనాతన యూదామతము, క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం వలెనే, మిగిలిన ప్రపంచాన్ని ప్రభావితం చేసేవిధంగా విజయం సాధించాలని చూస్తుండెను. ఇది దాని సంప్రదాయంలో ఎక్కువగా రబ్బీసంబంధ వివరణలను అనగా "దేవుడు మొదట యెరూషలేముకు దీవెనలను పంపుచుండగా అక్కడనుండి అది మొత్తం ప్రపంచ ప్రవహిస్తుంది7 ఎక్కువగా ఉపయోగించుచుండెను. విమోచకుడు యెరూషలేముకు వచ్చును మరియు యూదా ప్రజలను విడిపించి విమోచించును" [తిరిగి వారు] దేవుని ధర్మశాస్త్రం కింద శాంతితో నివసించుటకు సమస్త దేశాలకు బోధించి వారి చుట్టూ ఉన్న ప్రపంచంను సంపూర్ణంచేయును."8

యూదామతం కలలుకంటున్న మహిమగల భవిష్యత్తునకు అవసరమైనవి వారి ఆలయం పునర్నిర్మాణం మరియు యెరూషలేములో దావీదు వంశావళి నుండి వచ్చు ఒక రాజు సింహాసనముమీద కూర్చుండుట అనునవి. ఇది కొద్ది మంది ఆలోచను విలాప గోడ వద్ద ఇశ్రాయేలు సైనికుడుమాత్రమే కాదు, కానీ ప్రముఖ మరియు ప్రభావవంతమైన (మరియు బాగా నిధులు అందిస్తున్న) వ్యక్తులు, వారు అవకాశం ఇచ్చినపుడు మూడో ఆలయంను పునర్నిర్మించుటకు సన్నద్దమవుతున్నారు. అందులో ఒక వ్యక్తి ఆలయ ఇన్స్టిట్యూట్ కు చెందిన రబ్బీ ఛాయీమ్ రిచ్మన్.

ఇన్స్టిట్యూట్ సభ్యులు రాతి గుమ్మటమును మరియు అల్-అఖ్సా మసీదును తొలగించి సొలోమోను ఆలయమును పునర్నిర్మించుటకు కోరుకొనుచున్నారు అని అతను బహిరంగంగా అని ప్రకటించెను . . . . దాని గురించి ఏ తప్పు చేయకుండా- వారు తీవ్రముగా; వారి ఆలోచనా విధానం ప్రకారం, మూడవ ఆలయం నిర్మించబడును. మరియు ఆలయంను సేవించుటకు ఆలయ సంప్రదాయం ప్రకారం రక్త బలులను గూర్చి యాజకులకు వారు శిక్షణ ఇచ్చుచుండెను . . . నిధులు అందుచుండుట వలన అన్ని అవసరమైన పనిముట్లు, పాత్రలు, మరియు ఇతర వస్తువులను రూపొందించుచుండెను.9

ముస్లింలు వివిధ వర్గాలుగా విభజించబడినట్లే, సాధారణంగా యూదులుగా పిలువబడుచున్నవారు కూడా అలాగే ఉన్నారు. వీరిలో కొందరు వ్యక్తులు హీబ్రూ / ఇశ్రాయేలీ రక్తాన్ని కలిగియుండి అబ్రాహాము నిజమైన వారసులుగా ఉండిరి. అయితే, వారిలో అనేకులు, ఇశ్రాయేలీయులతో ఎటువంటి రక్త సంబంధంను కలిగి లేరు. వారు శతాబ్దాల క్రితం మధ్య ఆసియాలో పరిపాలించిన ఖజారియ దేశం యొక్క వంశస్థులై ఉన్నారు.

ఖజారియులు అన్య నాగరికులై ఉన్నారు, మరియు చరిత్రలో తక్కువ వ్యవధిలో, ఐరోపాలో అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగిరి బహుశా సంపన్నులు కూడా. వారు వారితోపాటు వారి మత సంబంధమైన ఆరాధనను అనగా లింగ ఆరాధన మరియు ఆసియా మరియు ఇతర అన్య దేశాలకు చెందిన విగ్రహారాధన రూపాల మిశ్రమాన్ని తీసుకువచ్చిరి. ఖజారీయుల ఈ రకమైన అన్య ఆరాధన వారి మత విశ్వాసాలలో భాగంగా ఉన్న మితిమీరిన లైంగికత, కామాతురత, కోరికలు వంటి నీచమైన రూపాలతో ఏడవ శతాబ్దంలో కూడా కొనసాగెను.

క్రీ.శ. ఏడవ శతాబ్దంలో, ఖజారీయ పాలకుడు, బూలాన్ రాజు తన ప్రజలను అవకాశమున్న ఈ క్రింది మూడు మతాలలో ఒక దానికి మార్చేందుకు నిర్ణయించారు: యూదామతం, క్రైస్తవ మతం, లేదా ఇస్లాం మతం.

ఈ మూడు ఏకేశ్వరవాద మతాల ప్రతినిధులతో కూడిన చారిత్రక చర్చ తర్వాత బూలాన్ రాజు క్రైస్తవ మరియు ఇస్లాం మతాలను కాకుండా "తాల్మూడిజంను" (అది అప్పుడు అలా పిలువబడి నేడు జుడాయిజంగా సాధన చేయబడుతుంది) స్వీకరించుటకు నిర్ణయించుకొనెను, మరియు [యూదు మతం] నూతన రాష్ట్రీయ మతంగా అవతరించింది.

 

బూలాన్ రాజు మరియు తనకు కట్టుబడియున్న నాలుగు వేలమంది ప్రముఖులు ఈ కార్యం నిమిత్తం బాబిలోనియా నుంచి దిగుమతి చేసుకున్న రబ్బీల ద్వారా వెంటనే మతం మార్చుకొనిరి. లింగ ఆరాధన మరియు విగ్రహారాధన ఇతర అన్ని రకాల ఆరాధనలు తర్వాత నిషేధించడం జరిగింది. ఖజారీయ రాజులు కొత్త మత రాష్ట్రంలో సమాజమందిరాలు మరియు పాఠశాలలు స్థాపించి జనులకు బోధించునట్లు బాబిలోన్ మరియు వేసినిటీ నుండి పెద్ద సంఖ్యలలో రబ్బీలను పిలిపించెను.

 

. . . ఈ సమయంలో వెలుపలి ఏ ఇతర మత సంబంధమైన ప్రభావం నుండి వారి రాష్ట్ర మతంను రక్షించుకొనుటకును మరియు మునుపటి నీచమైన ఆరాధన విధానము వైపునకు తిరగకుండా నిరోధించు నిమిత్తమును తాల్మూడ్ నకు కొత్తవి చేర్చుట లేదా మార్పులు చేయుట జరిగినది.10

దాని శక్తి యొక్క ఔన్నత్యం వద్ద ఖజారీయ సామ్రాజ్యం.

దాని శక్తి యొక్క ఔన్నత్యం వద్ద ఖజారీయ సామ్రాజ్యం.

ఖజారీయుల భాషకు లిపి లేనందున ఇప్పుడు ఈ స్వయం-పద్ధతి "యూదులు" వారి మాతృభాషలోని శబ్దాలను వ్రాతలోనికి మార్చుటకు హిబ్రూ అక్షరాలను ఉపయోగించి. ఇది ఆధునిక యిడ్డిష్ గా మారింది.

వివిధ క్రీస్తు వ్యతిరేక ఉద్యమాల్లో ఎక్కువగా పాలుపంచుకున్న ఈ యూదులుగా పిలువబడుతున్న వీరు ఖజారీయులు అను ఒక అన్య సమూహం నుండి ఉద్భవించి యున్నారు. వారు యూదు మతంలోనికి మార్పుచెందారు, కానీ ఏవిధంగానూ ఎప్పుడూ వారు అబ్రాహాము సంతానమ నుండి వచ్చినవారు కారు. ఈ రోజు వరకు కూడా, ఈ పురాతన ముసుగును గూర్చి వారు మనస్సాక్షిగా ఎరిగియున్నారు, వారు నిజమైన యూదులు కారు అనేదానిని ఎవరైనా ప్రతిఘటించినప్పుడు వారు సెమిటిజం వ్యతిరేకత అనే కేకలు వేయుదురు. భవిష్యత్తులో ప్రజా పరిశీలన నుండి తమను తాము రక్షించుకునే క్రమంలో, వారి అన్యమత పద్ధతులను లేదా వాగ్దాన భూమిపై వారి హక్కులను ప్రశ్నించే లేదా బహిర్గతం చేయాలని ప్రయత్నించే వారినుండి తప్పించేందుకు వారు యూదుల యాంటీ-డిఫమేషన్ లీగ్ (ADL)ను ఏర్పాటు చేసుకొనిరి.11

"యూదులు" అబ్రహాం యొక్క రక్త వారసులని భావించు పలువురు ప్రజలను దిగ్భ్రాంతి కలిగించు విధంగా, ఖజారియా యూదులు తమ చరిత్ర సత్యంను తాము బాగా ఎరిగియున్నారు. హెరాల్డ్ వాలెస్ రోసేంతల్ ఒక యూదుడు, ఇతడు అప్పటి యునైటెడ్ స్టేట్స్ సెనేటర్, జాకబ్ K. జవిట్స్ (మరొక యూదుడు)కు ఒక సీనియర్ సహాయకుడు. 1976 లో, రోసేన్తల్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ దానిలో తాను నేటి ప్రపంచంలో పనిచేయుచున్న యూదుల/ జియోనిస్ట్ ఎజెండాను గురించి గర్వంగా వెల్లడి చేసాడు. కేవలం యూదులకు పావులుగా ఉన్న అమెరికన్ల మూర్ఖత్వం గురించి మాట్లాడుతూ , రోసేంతల్ ఈవిధంగా అన్నాడు: "ఇది ఆశ్చర్యం ఏమిటంటే, అమెరికన్లు లేచి ఈ దేశంనుండి ప్రతి యూదుడిని బయటకు వెళ్ళగొట్టలేరు."

ఇంటర్వ్యూ చేయు వ్యక్తి, వైజ్ మేన్, రోసేంతల్ చెప్పేది వింటూ చాలా బాధచెంది ఒక సమయంలో అతడు నిరసన తెలుపుటకు ఒత్తిడి పొందెను.

వైజ్ మేన్: తాజా పరిశోధనల ప్రకారం, మీ పూర్వీకులు ఇశ్రాయేలీయులు కారు కానీ తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆసియానుండి వచ్చిన మంగోలియన్ లు మరియు ఆసియాటిక్ లు అయియున్నారు. కాబట్టి మీ పూర్వీకులు పవిత్ర భూమినుండి వేల మైళ్ల దూరపు వారు. వారు ఎన్నడూ పవిత్ర భూమిని చూడలేదు. మీరు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కారు అని ఋజువవుతున్నది.

 

రోసెంతల్: అయితే ఏమిటి? ఇది ఏమి వ్యత్యాసమును చూపును?

 

వైజ్ మేన్: యూదులు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు అనే పెద్ద అబద్ధంను మేము ఇన్నాళ్లూ బోధించబడ్డాము. కాబట్టి ఇది ఒక వ్యత్యాసమును చూ పుతుంది. చాలా పెద్ద వ్యత్యాసం వుంది.

 

రోసేన్తల్: "ఏమిటా పెద్ద వ్యత్యాసము?"

 

వైజ్ మేన్: "నేటి యూదులలో అనేకులు పుట్టుకనుబట్టి ఖజారీయులు అనే నిజమును ఇది ధృవపరచలేదా? మీ పూర్వీకులు క్రీస్తు నడచిన నేలపై ఎప్పుడూ అడుగు పెట్టలేదు. వారు ఎప్పుడూ యెరూషలేమును, పాలస్తీనాను చూడలేదు కావున నీవు ఎలా ... [రోసెంతల్ నాకు అడ్డుతగిలెను]."

 

రోసెంతల్: [బిగ్గరగా అరుస్తూ] "ఇప్పుడు దీనిలో అంత భయంక*** తేడా ఏముంది?

 

వైజ్ మేన్: "మీరు చెప్పిన చాలా విషయాలు అసహ్యతతో కూడి ఉండుట నేను గమనించాను... మరియు మీరు చెప్పినది చాలా చాలా ఉంది అనగా సాధారణ ప్రజలు మీరు చెప్పునది నమ్మకపోవచ్చు; మీరు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన దానిని వారు నమ్మకపోవచ్చు ...... " [రోసేన్తల్ మళ్ళీ ఆటంకం కలిగించెను].

 

ఇశ్రాయేలు జెండా

ఇజ్రాయెల్ జెండాలో చిహ్నం, ఇది "దావీదు యొక్క నక్షత్రంగా ప్రసిద్ది చెందినది". నిజానికి, ఇది, "సాటర్న్/శని యొక్క నక్షత్రం" - ఒక క్షుద్ర చిహ్నం. రహస్య అర్థం: "పైన ఎలాగో, క్రింద అలాగే."

రోసేన్తల్:... " అందువలనే మేము ఈ రోజు నియంత్రణ కలిగియున్నాము. ఏదేని ఒక ప్రజకు లేక జాతికి మేము రెండు వంద సంవత్సరాల కాలంలో సంపూర్తి చేసిన దానిని చేయుట సాధ్యమవును అనేది మీప్రజలు నమ్మక పోవు గల కారణాలలో ఒకటైయుండెను. అన్యుడు ఒక అజ్ఞాని. మేము అత్యంత జ్ఞానులము. నేను వాషింగ్టన్ లో మరియు పరిసర ప్రాంతాలలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉండబోవుచున్నాను మరియు నేను దేశంలో ఉన్నతమైన వానిగా మారబోవుచున్నాను. మీరు భవిష్యత్తులో నా గురించి వినబోవుచున్నారు మరియు చదవబోవుచున్నారు. నేను యవ్వనస్తుడను మరియు మీకు ఏ ఇతర యూదుడు ఇప్పటివరకూ బహిరంగంగా చెప్పుటకు ధైర్యముచేసి చెప్పిన వాటికంటే ఎక్కువ విషయాలను చెప్పుటకు నాకు దమ్మున్నది. నేను మీకు చెప్పిన దానిలో యెక్కువ భాగం జ్యూరీ[యూదామతపు] యొక్క అంతర్గత మరియు అదృశ్య ప్రపంచంలోనిది చెప్పాను."12

ఈ యువకుడు, ఎదుగుతున్న రాజకీయ నక్షత్రం, హోవార్డ్ W. రోసేంతల్, కొన్ని నెలల తరువాత ప్రశ్నార్థకర పరిస్థితులలో హత్య చేయబడుట చాలా ఆశ్చర్యకరం.

ఖజారీయ-జియోనిస్ట్ యూదులు యొక్క లక్ష్యం అబ్రహాము సంతతికి వారిగా చెప్పుకొనుట ద్వారా ప్రపంచాధిపత్యంను పొందుటయై ఉంది. అంగీకరించినట్లుగా, ఇశ్రాయేలీయుల సంతతి ప్రజలకు యెరూషలేమునకై బలమైన వాదన ఉంది. అలా, ప్రపంచాధిపత్యానికై వారికి గల కోరికను ఒక కల్పిత ఇశ్రాయేలీ సంబంధం క్రింద ముసుగువేసుకొనుట ద్వారా, ఖజారీయ-జియోనిస్ట్ యూదులు యెరూషలేమునకై బలమైన వాదనను కలిగియుండిరి.

ఒక్కసారి ఆలయ పునర్నిర్మాణం పూర్తయి దావీదు వంశానికి చెందిన రాజు మరోసారి ఇజ్రాయేలు సింహాసనముమీద కూర్చున్న తరువాత, మెస్సీయ వచ్చును మరియు వారు ప్రపంచాన్ని పరిపాలించెదరు అని యూదులు బోధించెదరు. రబ్బీ అర్యేహ్ కప్లన్ చెప్పినట్లు, యెరూషలేములో, ఆవిధంగా యూదులు సమస్త మానవజాతి యొక్క ఆధ్యాత్మిక మరియు నైతిక బోధకులుగా ఏర్పాటు చేయబడుదురు. ఆ సమయంలో, యెరూషలేము సమస్త మానవజాతికి ఆధ్యాత్మిక ముఖ్యపట్టణంగా అవుతుంది. "13

క్రైస్తవుల ఎదురుచూపులు:

చాలా మంది క్రైస్తవులు ప్రపంచ ఆధిపత్యానికైన జియోనిస్ట్ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్ళుటలో తెలియకుండానే సహాయకులుగా ఉంటున్నారు. సమస్త క్రైస్తవుల యొక్క ఆశ, అది వారు దాదాపు 2,000 సంవత్సరాల క్రితం వాగ్దానం చేయబడిన, ఒక దినాన రక్షకుడు భూమిపైకి తిరిగి వచ్చును అనే ఆశ. క్రైస్తవ మత విభాగంలోని పెద్దమొత్తం వారు యహూషువః మెస్సీయ రెండవ రాకడ ముందు భూమి చరిత్ర యొక్క చివరి రోజుల్లో యెరూషలేము ఒక చిరస్మరణీయ పాత్రను పోషిస్తుందని నమ్మెదరు.

యూదుల వలె, ఈ ప్రజలు కూడా రెండవ రాకడకు ముందు ఆలయం తప్పక పునర్నిర్మించబడుతుంది అని నమ్మెదరు. అలాగే వారు "యూదుల" యొక్క ఇజ్రాయేలీయులు (వారు రక్త సంబంధమైన ఇశ్రాయేలీయులని ఊహించుకొనుచున్న) తిరిగి వచ్చెదరని చూచెదరు. ఈ కారణంగా, అనేక క్రైస్తవులు ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఇశ్రాయేలును సమర్ధించారు. వారి అంత్యకాల అంచనాలు నెరవేరుటకు ఒక స్వతంత్ర ఇశ్రాయేలు రాష్ట్రము అవసరం.

క్రైస్తవులు ఆలయ పునర్నిర్మాణంను కోరుకొనెదరు ఎందుకంటే ఆవిధంగా యహూషువః యొక్క రెండవ రాకడ చాలా దగ్గరగా ఉందని అర్థమౌనని. వారి సహాయంను యూదు గ్రూపులు సంతోషంగా అంగీకరించెదరు ఎందుకంటే ఆవిధంగా వారి సంస్థలకు మరియు ఇజ్రాయేలుకు ముఖ్యమైన ఆర్థిక సహాయం అందును అలాగే అది ఇజ్రాయేలుకు మద్దతును సూచిస్తుంది కాబట్టి.14

చేయబడుతున్న సహాయం వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవుల సహాయంను యూదులు చాలా సంతోషంగాన

అంగీకరించెదరు. చాలా మంది పొరపాటు పడునది, మోషే ధర్మశాస్త్రం శిలువనొద్ద నెరవేర్చబడిందని క్రైస్తవులు నమ్ముదురు. అయినప్పటికీ, వారు జియోనిస్ట్/యూదుల దేవాలయం పునర్నిర్మాణంనకు సహాయం చేయుట కొనసాగించెదరు ఎందుకంటే యహూషువః యొక్క రెండవ రాకడ ముందు ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో మొత్తం యూదులు క్రైస్తవులుగా మార్చబడుదురని నమ్ముటవలన.

దేవుని ధర్మశాస్త్రంను [మొసాయిక్ లా] గొప్పచేయాలి అంటే రబ్బీలు నేర్పు ప్రతిదాన్ని మరియు వారు విశ్వసించే మరియు బోధించే విలువలను ప్రతీదాని తిరస్కరించవలసి యున్నది. ఆలయంను పునర్నిర్మించాలని అనుకునేవారు క్రైస్తవ సాంప్రదాయవాదుల నుండి నిరంతర సహకారంను పొందుటను కొనసాగించుదురు, ఇది ఒక నిర్ఘాంతపరిచే సొంత ఆసక్తి ద్వారా కలిగిన ప్రేరణయై యున్నదని నిర్ధారణవుచున్నది.

 

రెండు వర్గాలవారు కావాలని నిర్లక్ష్యంగా విడిచిపెట్టుటకు ఎంచుకునేది ఏంటంటే అంత్య సమయాల్లో యూదులందరూ మెస్సీయను అంగీకరించి మార్చబడుదురనే క్రైస్తవులు కలిగియున్న ఉద్దేశాన్ని. ఈ చాందసవాద క్రైస్తవుల ఆలోచన ప్రకారం, దీనిని అంగీకరించని యూదులు దురదృష్టవశాత్తు మరణించెదరు . . .

 

జాన్ హాగీ, తన డేనియల్ టు డూమ్స్ డే అనే పుస్తకంలో . . [వివరిస్తూ] అంత్యకాలంలో యూదులు యేసుని మెస్సీయగా అంగీకరించి మార్చబడుటకు ఒప్పుకొనెదరు; ఇంకోలా చెప్పాలంటే, వారు క్రైక్రైస్తవులుగా మారుదురు.15 మరియు చివర సమయంలో యేసు ఆర్మగెద్దోను యుద్ధాన్ని గెలుచును అని చెప్పుచూ, ఆయన ఇలా రాశాడు:

 

"దేవుని యొక్క జోక్యం ద్వారా - యూదా ప్రజల హృదయాలు ఆయన వైపు మండింపబడి - పూర్తిగా వారి నిజమైన దేవుని వైపు తిరుగుతాయి. ఆ క్షణంలో, ఇజ్రాయేలు తనయొక్క మెస్సీయను గుర్తిస్తూ అయన వైపు చూచెదరు. . . . యేసు క్రీస్తు, నిజమైన మెస్సీయ . . . దేవుని నగరమైన యెరూషలేము నగరంనుండి శాశ్వతంగా పరిపాలన చేయును. "16,17

ముస్లింలు తమ యొక్క మహది కనిపించబోవు సమయాల విషయంలో కలిగియున్న విభిన్న నమ్మకాల ద్వారా ఎలాగైతే రెండు వర్గాలుగా విభజించబడిరో, మరియు యూదులలో అబ్రహాము రక్తవారసులు మరియు ఖజారీయుల రక్తవారసులైయుండి అబ్రహాము రక్తవారసులుగా చెప్పుకొనుచున్న రెండు వర్గాలుగా ఎలా విభజించబడిరో, అదేవిధంగా, క్రైస్తవులు కూడా తమ అంత్యకాలపు అంచనాల్లో యెరూషలేము యొక్క పాత్ర విషయంలో గల వ్యక్తిగత విధానములు, నమ్మకములు మరియు నిర్మాణాల ఆధారంగా విభజించబడిరి.

ప్రొటెస్టంట్లు:

ఎవాంజెలికల్ ప్రొటెస్టంట్లు స్వతంత్ర రాష్ట్రంగా ఇజ్రాయేలుకు అత్యంత మద్దతు తెలుపుతూ  మాట్లాడువారు. వారు ఇజ్రాయేలుకు త్యాగపూర్వకమైన మద్దతును ఇచ్చెదరు మరియు ప్రవచనం నెరవేరుట కొరకు మందిర పునర్నిర్మాణం కోసం చూచుచుండిరి.

క్రైస్తవ సువార్తా బోధకుడుఇశ్రాయేలుపై ఇటువంటి ప్రజల ప్రేమ జుడాయిజంపై గల ప్రేమ నుండి పుట్టినది కాదు కానీ ఒక రాష్ట్రంగా అది [యెరూషలేము] ఉద్భవించుట అనేది నిజానికి వారి ప్రవచన వ్యాఖ్యానముల యొక్క ఖచ్చితత్వమును రుజువుచేయునని మరియు రెండవ రాకడలో జరగబోయే సంఘటనల వరుసలో ఇది మొదటిదనియు, మరియు అలా, యేసు యెరూషలేములోనుండి పరిపాలన చేయునపుడు, క్రైస్తవ మతంలోనికి యూదుల మార్పిడిని తీసుకువచ్చుననే ఒక నమ్మకం నుంచి ఇటువంటి ప్రేమ ఉద్భవించింది. ఈ నమ్మకాలు ఇచ్చి, ఈ ఛాందసవాద ఇజ్రాయేలు మద్దతుదారులు నిజానికి చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. ఇప్పుడు వారు అందుకుంటున్న ఆర్థిక మద్దతు, తరువాతి కాలంలో ఒక భయంకరమైన వ్యయంగా పరిణమించవచ్చు.18

ఈ ప్రజలు అంగీకరించిన ప్రపంచ అంతం యొక్క దృశ్యవివరణకు యెరూషలేములో జరుగు సంఘటనలు కేంద్రాలై యుండెను. ఈ నమ్మకాన్ని కలిగియున్న వారు సూచించు కొన్ని "కాలముల యొక్క సూచనలు":

బోధకులు పురాతన ఇజ్రాయేలునకు ఇవ్వబడిన పాత నిబంధనా వాగ్దానాలను తీసుకుని వాటిని ఆధునిక ఇజ్రాయేలునకు వర్తింపజేయుదురు.

దేవుడు20 సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును. (కీర్తనలు 69:35, KJV)

 

నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను.... అప్పుడు అన్యజనులు యహువః నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు... యహువః సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను.... వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడవలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. (కీర్తనలు 102:13, 15-16, 22 kjv)

రెండవ రాకడ తరువాత భవిష్యత్తులో క్రొత్త ఆకాశము క్రొత్త భూమికి సంబంధించిన చాలా వాక్యములను ఆధునిక ఇజ్రాయేలుకు అన్వయించుటకు సంధర్భం నుండి తొలగించుదురు.

సైన్యములకధిపతియగు యహువః యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యహువః బైబిల్ అధ్యయనంయెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును. (యెషయా 31: 4, 5, KJV)

 

 

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యహువః మహిమ నీమీద ఉదయించెను. జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితినిగాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడునట్లు నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు అట్టి జనములు నిర్మూలము చేయబడును. నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యహువః పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. (యెషయా 60: 1, 3-4, 10-12, 14, KJV)

పాత నిబంధన ప్రవచనములు ఇంకనూ ఆధునిక ఇజ్రాయేలు విషయంలో నెరవేర్చబడును అని బోధకులు చెప్పుచూ మలాకీ 3: 6 ను రుజువుగా  చూపించి మనుష్యులను ఒప్పించుట జరుగుతుంది. "యెహోవానైన నేను మార్పులేనివాడను" (మలాకీ 3: 6, KJV): ప్రజలు "యెరూషలేము యొక్క క్షేమముకొరకు ప్రార్థన" (కీర్తన 122:6 ఎ) చేయుటకు తొందరపరచబడుచున్నారు, ఎందుకంటే యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు (కీర్తన 122:6 బి). పరిచారకులు వారికి "నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును" (సంఖ్యా కాండము 24: 9 బి, KJV ) అని చెప్పుచూ పెద్ద మొత్తాలలో ధనాన్ని క్రైస్తవులు నుండి తీసుకునెదరు (మరియు యూదులు దానిని ఆతురముగా అంగీకరించుదురు).

ఒక పునరుద్ధరించబడిన, శక్తివంతమైన ఇశ్రాయేలు దేశమును గూర్చి గల వారి నమ్మకాలను బలపరిచే ఇతర ప్రియమైన వాక్యములు దావీదునకు ఇవ్వబడిన వాగ్దాన వాక్యములు.

అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను.... నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. (2 సమూయేలు 7:13, 16, KJV)

 

నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు,.. అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు.., చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు.., నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను. (కీర్తన 89: 34-37, KJV)

నిజాయితీ గల అనేకమైన జనులు ఇజ్రాయేలు దేశంను ఆశీర్వదించుటకు చేయు ప్రయత్నముల విషయంలో పరాకుపడునది ఏమిటంటే, అలా వారు చేయుట వలన, తిరిగి వారు ఆశీర్వదించబడుదురని. నిజానికి యహువః వాగ్దానాలన్నియు విధేయత అనే షరతు మీద ఇవ్వబడినవి. క్రీస్తు రోజుల్లో ఇశ్రాయేలీయులు ఆయన రెండవ రాకకు సంబంధించిన లేఖనాలను మొదటి రాకకు సంబంధించినవని ఎలా అనువర్తించిరో, అలాగే నేడు అనేమైన విధేయులగు ప్రజలు నూతనమైన భూమికి మరియు నిత్య భవిష్యత్తునకు సంబంధించిన లేఖనాలను ఆధునిక ఇజ్రాయేలునకు వర్తింపజేయుదురు.

నిజానికి యెరూషలేము క్రీ.శ .70 లో పూర్తిగా నాశనం చేయబడి మరియు దాని ప్రజలు చెదరగొట్టబడెను అనే నిజము, యహువః యొక్క దీర్ఘ శాంతము ఇశ్రాయేలీయులలో కొనసాగిన రాతి-హృదయాల వలనను, మూర్ఖత్వము, తిరుగుబాటు వలనను చివరికు తొలగించబడినది అనుటకు గల ఆమోదయోగ్యమైన నిదర్శనమై ఉంది. వాగ్దానాలు ఇజ్రాయేల కోసమే తప్ప మరెవరికీ కావని చెప్పిన తన కాలపు ఇశ్రాయేలీయుల ప్రత్యేక అభిప్రాయంను అపొస్తలుడైన పౌలు తన కాలంలో బలముగా తిరస్కరించారు.

యహువః విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు. యహూషువః... నందు మీరందరు విశ్వాసము వలన ఎలోహ కుమారులైయున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యహూషువః నందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు మెస్సీయ సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. (గలతీయులకు 3: 8-9, 26, 28-29 చూడండి)

పౌలు నిజమైన సబ్బాతైను మరియు సమస్త వార్షిక పండుగలను ఆచరిస్తూ ఉంటూనే, కొనసాగుతున్న సున్నతి ఆచారంకు వ్యతిరేకంగా అది పాత నిబంధనలోని రక్త బలులకు చెందినది ఒక భాగంగా చెప్పుచూ అది శిలువ వద్ద నెరవేర్చబడినదని విస్తృతంగా రాశారు. దీని కారణంగా, పలువురు ఎవరైతే యెరూషలేమునకు "యూదులు" తిరిగి వచ్చుటను ప్రచారంచేయునో మరియు యహూషువః రాకడ కొరకు ఆలయం తప్పకుండా పునర్నిర్మించబడునని నమ్ముదురో, వారు పౌలు యొక్క రచనల తిరస్కరించారు. వారు పౌలు "వేరొక సువార్తను" బోధించెనని  మరియు అతను ఒక క్రీస్తు వ్యతిరేకి అని పేర్కొన్నారు.

తప్పుడు అంచనాల ద్వారా విస్తారంగా నేర్చుకుంటున్న, మరియు బైబిలు ఆధారం లేని మరొక సిద్ధాంతం సంఘం "ఎత్తబడు సిద్ధాంతం". ఈ విశ్వాసం ప్రకారం రక్షకుడు రహస్యంగా వచ్చి లోకములోనుండి తాను ఎన్నుకున్న ప్రజలను ఏడు సంవత్సరాల శ్రమలనుండి రక్షించుటకు "ఎత్తుకుని పోవునను". దీనిని శ్రమల ముందు ఎత్తుబాటు/ Pre rapture theory అంటారు. ఈ ఏడు సంవత్సరాల శ్రమల సమయంలో యూదులందరూ మార్చబడి మరియు నిజమైన మెస్సీయగా యేసు క్రీస్తును అంగీకరించుదురని అనుకొందురు. ఏడు సంవత్సరాల ముగింపులో, వారు, క్రీస్తుతో, విజయోత్సాహంతో భూమిపైకి తిరిగి వచ్చి 1,000 సంవత్సరాల శాంతి పాలన చేయుదురని చెప్పెదరు.

ఇక్కడ జియోనిజంకు సువార్తీకులు/సంస్థలు మద్దతిచ్చుటకు గల కారణం ఉంది. వారు ఉదారంగా ఇచ్చెదరు ఎందుకంటే యూదులందరూ చివరిలో మార్పు చెందుదురని వారు నమ్మెదరు.

రోమన్ కాథలిక్కులు

పోప్ బెనెడిక్ట్ XVIపోప్ ఎల్లప్పుడూ యెరూషలేమును కోరుకొనును. ముస్లింల హెబ్రీయుల మరియు అపోస్టోలిక్ క్రైస్తవ జనసమూహముల యొక్క మారణకాండ ఫలితంగా క్రూసేడ్లు కలిగినవి. వారి ఏకైక ఉద్దేశం పోప్ అక్కడ నుండి పాలన చేయునిమిత్తం అతని కోసం యెరూషలేమును పట్టుకోవటము. (పపాసీ/పోపుచర్చి ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎల్లప్పుడూ సన్నిహితంగా కదులుతున్నది: (A Seat for the Pope at King David's Tomb) హోలీ సీ ఎల్లప్పుడూ మొత్తం ప్రపంచ ఆధిపత్యం కోసం ఎంతో కోరికతో ఉంది.

1960 లో వాటికన్ II ను అనుసరిస్తూ, పపాసీ/పోపుచర్చి ఇతర క్రైస్తవ చర్చిలను సంపాదించుకొనుచుండుట ప్రారంభమైంది. ఈ "వేరుగా ఉన్న బ్రెథ్రెన్ల"తో ఐక్యమవుటకు చేసిన కృషి చాలా విజయం సాధించెను అనగా రోమన్ కేధలిజం లోనికి ఎపిస్కోపల్ చర్చి పూజారులతో సహా వివిధ ప్రొటెస్టంట్లనుండి అనేక "మార్పిడులు" జరిగినవి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి పుస్తకాలను ప్రచురించుట ద్వారా పోపును "పాప పురుషుడు" అని పిలుస్తూనే, ఇది పాపసీకి మరియు దీనికి మధ్య దూరంను తగ్గిస్తూ భక్తిలో దిగజారుతున్న చర్చిగా తెలియబడుతుంది.21  వారి వ్యవస్థాపక పితామహులు కూడా ఊహించని విధంగా వారు కేథోలిజానికి మినహాయింపులు చేయుచున్నారు.

పోప్ పాల్ VI కు సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చి అధికారి, బి.బి. బీచ్ ఇచ్చిన మెడల్

పోప్ పాల్ VI కు సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చి అధికారి, బి.బి. బీచ్ ఇచ్చిన మెడల్

మే 18, 1977 న, డాక్టర్ బి.బి. బీచ్, సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చి యొక్క ఉత్తర ఐరపా-పశ్చిమ ఆఫ్రికా డివిజనుకు అప్పటి-సెక్రటరీ, పోప్ పాల్ VI తో సమావేశమాయెను, దీనిలో బీచ్ సెవెంత్-డే అడ్వెంటిస్ట్ చర్చి గోల్డ్ మెడల్ ను ఇచ్చి పోపును అధికారికంగా సత్కరించెను. (చూడండి Review & Herald, August 11, 1977, p. 23)

1978 లో పోప్ ఎన్నికైన జాన్ పాల్ II, మునుపటి ఏ పోపు చేయనంత ప్రపంచ పర్యటనలను చేశాడు. ఈ పర్యటనల యొక్క ముఖ్యోద్దేశం హోలీ-సీ నుండి "వేరైన బ్రదరన్స్" ను పునరుద్ధరించుట కోసమై ఉండెను. అతని ప్రయత్నాలు చాలా విజయం సాధించాయి, 1994 లో ఒక గుర్తింపు పత్రం సంతకం చేయబడెను, దాని పేరు, క్రైస్తవులు మరియు కాథలిక్కులు ఐక్యమైరి: మూడవ మిలీనియంలో  క్రిస్టియన్ మిషన్.22 రష్యన్ మరియు గ్రీకు ఆర్థోడాక్స్ గురుపీఠముల నాయకులు హోలీ-సీ కి కొన్ని మినహాయింపులు చేయుట జరిగినప్పుడు మరింత ఆశ్చర్యకరమైన విజయం వచ్చినది.

ఖురానును ముద్దాడుతున్న పోప్ జాన్ పాల్ II

ఖురాన్ ముద్దాడుచున్న పోప్ జాన్ పాల్ II (మే 14, 1999)

అయితే పోపును సమస్త విభిన్న మతాల "హామీదారుడుగా" చూపుతూ ప్రపంచంను ఏకం చేయడానికి పపాసీ చేయు ప్రయత్నాలు, కేవలం పలు క్రైస్తవ వర్గాలతో మాత్రమే ఆగిపోలేదు. 1979 లో పోప్ జాన్ పాల్ II ఇస్తాంబుల్ లోని హగియా సోఫియా మసీదును మరియు 2001లో సిరియానందు గల దమస్కులో మరొక దానినిసందర్శించారు. 1999 లో, జాన్ పాల్ ముస్లిం ఇమామ్ లను సందర్శించినపుడు బహుమతిగా ఇవ్వబడిన ఖురాన్ ను ముద్దాడెను కూడా. 2000 మార్చి 21-26 మధ్యలో ప్రపంచ మతాలను ఏకంచేయు తన ప్రయత్నాలను జెరుసలెం యాత్ర పతాక స్థాయికి తీసుకుని వెళ్ళెను. JewishVirtualLibrary.org ప్రచురించిన ఒక వ్యాసంలో చెప్పిన విధంగా:

పోప్ జాన్ పాల్ II ఒక చారిత్రాత్మక ఐదు రోజుల పర్యటన కోసం మార్చి 21, 2000 ఇజ్రాయేలు వచ్చారు, ఆ సమయంలో అతను మూడు ప్రధాన మతాల పవిత్ర ప్రాంతాలను సందర్శించి ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు మరియు ప్రముఖ రబ్బీలను కలిశారు. ఆ యాత్ర మతంపై దృష్టి సారించి ఉన్నట్లు కనిపించిప్పటికీ, పోప్ రాజకీయ సమస్యలు,ఇజ్రాయేలు దీవెన, ఒక పాలస్తీనా మాతృభూమికి మద్దతు వ్యక్తంచేయుట మరియు యూదులకు వ్యతిరేకంగా క్రైస్తవులు ద్వారా చేయబడిన పాపములకు క్షమాపణ కోరుట మొదలగు విషయాలను కూడా ప్రస్తావించెను.

 

యెరూసలేములోని విలాప గోడలోకి ఒక ప్రార్థనా పత్రాన్ని ప్రవేశ పెడుతున్న జాన్ పాల్ II.

జెరూసలేములోని ఏడ్పుల గోడలోకి ఒక ప్రార్థనా పత్రాన్ని
ప్రవేశ పెడుతున్న జాన్ పాల్ II.

మార్చి 23 న ప్రెసిడెంట్ ఏజెరు వీజ్మేన్ తో ఒక సమావేశంలో, పోప్ ఇజ్రాయేలును ఆశీర్వదించాడు, దీనిని ఇజ్రాయేలు రాష్ట్రానికి చర్చి యొక్క తుది గుర్తింపుగా అనేక ఇజ్రాయేలీయులు చూచిరి. యేసు యొక్క మరణానికి శిక్షగా యూదులు 'చెర' అనుభవిస్తున్నారని అనేక సంవత్సరాలుగా కేథలిక్ చర్చి బోధిస్తుంది . . . .

 

యాద్ వషెం ప్రసంగం [పోప్ ఇచ్చిన] క్రైస్తవులు మరియు యూదులను సమన్వయపరుచుటకు జాన్ పాల్ యొక్క ప్రయత్నాలో పరాకాష్ఠగా భావించారు. అతను నాజీ మరణ శిబిరమైనటువంటి ఆష్విట్జ్ ను సందర్శించిన మరియు ఒక రోమ్ సమాజపు కార్యక్రమాల సేవల వద్ద హాజరైన మొదటి పోపుగా ఉండెను. 1998 లో, వాటికన్ హోలోకాస్టు విషయంలో ఒక పత్రాన్ని జారీ చేసింది, మరియు మార్చి ఆరంభంలో, తన మధ్య ప్రాచ్య యాత్రకు బయలుదేరే ముందు, చరిత్రవ్యాప్తంగా యూదులకు వ్యతిరేకంగా చేసిన పాపాలతో పాటు సమస్త క్రైస్తవుల పాపాలకు పీఠాధిపతి/పొంతిపు క్షమాపణ చెప్పెను.23

ప్రస్తుత పోప్ బెనెడిక్ట్ XVI, తన ముందున్న పోపుయొక్క అడుగుజాడల్లో కొనసాగుచుండెను. నవంబర్ 20, 2006 న, పోప్ ఒక ముస్లిం మసీదులో ప్రార్థనలు చేసెను.

టర్కీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సంబంధించిన సంజ్ఞలలో, పోప్ బెనెడిక్ట్ XVI ఇస్తాంబుల్ యొక్క ప్రఖ్యాత బ్లూ మసీదులో ప్రార్థనలు చేసెను, ఇది ఒక ఇస్లామిక్ ప్రార్ధనా స్థలమునకు తన మొదటి పాపల్ సందర్శన. మక్కా వైపు మార్గం చూపే "మిహ్రాబ్" నకు ఇస్తాంబుల్ యొక్క గొప్ప గురువు ముస్తఫా కాగ్రిసీతో పోపు నడుస్తున్నపుడు, గురువు అతడు ప్రార్థన చేయుటకు వెళ్ళుచుండెనని చెప్పెను. పోప్ అతని సరసన నిలిచి తన తలను వంచి ఒక నిమిషం పాటు మౌనంగా తన పెదవులను కదిలించారు. నవంబర్ 30 సంఘటన ఆహ్లాదకరమైన మరియు స్నేహపూర్వక సంబంధమై ఉంది. . . .24

ఇస్తాంబుల్ గొప్ప గురువు, ముస్తఫా కాగ్రిసితో కలిసి బ్లూ మసీదు వద్ద ప్రార్థిస్తున్న బెనెడిక్ట్ XVI

ఇస్తాంబుల్ గొప్ప గురువు, ముస్తఫా కాగ్రిసితో కలిసి బ్లూ
మసీదు వద్ద ప్రార్థిస్తున్న బెనెడిక్ట్ XVI

క్రీస్తు హంతకులు అని యూదులను హింసించుట వలన కాథలిక్ చర్చి దీర్ఘకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ, 2011 లో బెనెడిక్ట్ XVI క్రీస్తు మరణానికి యూదులు ఏవిధంగానైననూ బాధ్యులు అనే దానిని తిరస్కరించెను. 2011 మార్చి 2 న, రాయిటర్స్ న్యూస్ సర్వీస్ నివేదించెను:

పోప్ బెనెడిక్ట్, ఒక కొత్త పుస్తకంలో, యేసు క్రీస్తు యొక్క మరణానికి యూదులు వ్యక్తిగతంగా బాధ్యులు అనే ఆరోపణలను తిరస్కరించెను మరియు శతాబ్దాలుగా క్రిస్టియన్ యూదు సంబంధాలను వెంటాడుతున్న సముదాయ నేర భావనను నిరాకరించెను.

 

యూదు గ్రూపుల దీనిని కొనియాడారు. యాంటీ-డిఫమేషన్ లీగ్ దీనిని ముఖ్యమైన మరియు చారిత్రక క్షణం" అని పిలిచెను మరియు సంక్లిష్ట వేదాంతమైన "ట్రాన్స్ లేట్ డౌన్ టు ప్యూస్", ఇది మతాంతర సంభాషణ మూలములను మెరుగుపర్చునని ఆశించెను.25

రోమన్ కాథలిక్ చర్చి యొక్క ఈ ఐక్యతా సూత్రం  అనే కోరిక యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం యెరూషలేములోనుండి ప్రపంచాన్ని పరిపాలించాలనే కోరిక.

రోమన్ కాథలిక్ చర్చి యొక్క ఈ వ్యూహం నూతన ప్రపంచ మతం వైపు మార్గం సుగమం చేయడానికి అని పుకార్లు ఉన్నాయి, ఎందుకంటే ఒక్కసారి సమస్త మతాలను మరియు సంప్రదాయాలను ఒక దానిలోకినికి విలీనం చేసిన తరువాత వారు అధికారికంగా ఉన్నతమైన స్థానంను పొందగలరు. కాథలిక్ చర్చి యొక్క ఈ విలీనంలో దాగియున్న రహస్య ప్రణాళిక ప్రపంచ శక్తిని మరియు ఆధిపత్యంను పొందటానికై ఉండెను.26

"క్రీస్తు ప్రత్యామ్నాయం" గా చెప్పుకొను పోప్ చివరకు "పోప్ దేవ దేవుడు" అనే శీర్షికను కలిగియున్నాడు. అపొస్తలుడైన పౌలు తాను థెస్సలోనీకయులకు వ్రాసిన పత్రికలో ఈ అంత్యకాలపు మోసంను గూర్చి ఇలా హెచ్చరించారు:

మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు(నాశనపుత్రుడు) పాపపురుషుడు(ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు. ఏది ఎలోహ అనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను ఎలోహనని తన్ను కనుపరచుకొనుచు, ఎలోహ ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. కాగా వాడు తన సొంతకాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డ గించునది ఏదో అది మీరెరుగుదురు. ... ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యహూషువః తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును. (2 థెస్సలొనికయులకు 2: 3-4, 6-10 చూడండి )

పాపసీ యొక్క స్వభావం మరియు లక్ష్యాలను గూర్చి పరలోకం ద్వారా ప్రేరేపించబడిన ఈ వివరణ తరువాత మరొక గంభీరమైన పరలోక ప్రేరిత హెచ్చరిక ఇవ్వబడినది:

ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని ఎలోహ వారికి పంపుచున్నాడు. (2 థెస్సలొనికయులకు 2: 1112 చూడండి)

అంత్యకాలపు ప్రవచనాల నెరవేర్పులో యెరూషలేము కీలకం అనే నమ్మకం సాతాను యొక్క అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన అసత్యాలలో ఒకటి. ఇది ప్రపంచంలోని మూడు అతిపెద్ద మతాలలోనూ చొరబడుట ద్వారా ఈ అసత్యం యొక్క తీవ్రతను తెలుసుకోవచ్చు. ప్రతి మతం, మరియు ఆ మతం లోని ప్రతి వర్గము, ఈ అసత్యంలో, అసత్యానికి రారాజు (లూసిఫెర్) ద్వారా రూపించబడిన వైవిధ్యంను కలిగి యుండెను.

సాతాను తాను మనుష్యుల మనస్సులలో అమర్చిన తప్పుడు నమ్మకాల ద్వారా పనిచేస్తూ, అతడు పరలోకంనుండి తన పతన సమయంలో తాను కలిగియున్న హెచ్చించుకొను అసలు ఆశను, సాధించుకోవాలని కోరుతుండెను. తాను గర్వించిన సంఘటన ప్రపంచ ముగింపు సమయంలో ఉన్న మనకు బుద్ధి చెప్పునిమిత్తం లేఖనాలలో నేటికీ సంరక్షించబడుతూ ఉంది:

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమున కెక్కిపోయెదను యహువః నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును: మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? (యెషయా 14: 12-14, KJV)

సాతాను యొక్క రాజ్య సూత్రాలు రెండు విధాలుగా ఉంటాయి. 1) అసత్యం మరియు, అది విఫలమయినప్పుడు, 2) బలవంతం: ప్రపంచంలోని ప్రధాన అబ్రహమిక్ మతాలు అన్నియు [మూడును] జనములపై ఎక్కువ బలాన్ని మరియు నియంత్రణను సాధించే ప్రయోజనం కోసం ఈ రెండు సూత్రాలను ఉపయోగించి అపరాధులై ఉన్నాయి. జెరూసలేంను ప్రోత్సహించే, అనగా ఆ ప్రత్యేకమైన భూభాగంనకు తిరిగి రమ్మని పిలుచుట, యెరూషలేములో ఆలయ పునర్నిర్మాణ కోసం నిధులను అబ్యర్ధించుట వంటి ఏ నమ్మకమైనా అది ఒక గొడుగు క్రింద ప్రపంచంలోని మతాలన్నిటిని ఏకం చేయుటకు లేదా, దానికి వ్యతిరేకంగా, ఐక్యమగుటకు తిరస్కరించిన వారిని "విభజించి జయించటానికి" సాతాను తానే స్వయంగా పన్నిన పథకమై ఉండెను.

యహూషువః లోకములో ఉన్నప్పుడు, ఆయన అనుచరులు సరిగ్గా ఇప్పుడు ఈ అంత్యకాల మోసం సమయంలో వాగ్దానం చేయబడిన వాటి కొరకు వెదకిరి: యహూషువః కాలంలో యాజకులు మరియు పాలకులు మొదట ఆయన ఇశ్రాయేలీయులను నడిపించి వారు అసహ్యించుకున్న రోమా మీద విజయం సమకూర్చుననే ఆశాభావంతో ఆయన వైపు చూచిరి. ఆయన అలాంటి ఆలోచనలను కలిగి లేడని తెలియడంతో వారు త్వరగానే ఆయనను తిరస్కరించిరి.

యహూషువః స్పష్టంగా ఆయనది ఒక ఆత్మీయ రాజ్యం అని బోధించాడు.

యహువః రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన యహువః రాజ్యము ప్రత్యక్షముగారాదు. ఎందుకనగా ఇదిగో యహువః రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తర మిచ్చెను.  (లూకా 17 చూడండి:. 20-21)

ఈ దైవీకముగా పలికిన సత్యం ఇశ్రాయేలీయులకు శాపంగా ఉండెను! ప్రపంచ ఆధిపత్యానికైన వారి ప్రతిష్టాత్మక ఆశలు నాశనమవుటను వారు చూచిన తరువాత వారు దీర్ఘ  కాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయను త్వరగా తిరస్కరించిరి. ఆయనకు వ్యతిరేకంగా తమ సొంత కోరికలను ఒక ఆయుధం వలె ఉపయోగించి, ఆయన రోమ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మరియు తిరుగుబాటు ప్రవర్తన కలిగియున్నాడని పిలాతు ముందు ఆరోపణలు చేసిరి. అయితే, ఈ విషయము నిజమేనా అని పిలాతు యహూషువఃను అడిగినప్పుడు, రక్షకుడు మళ్ళీ తనది ఆత్మీయ రాజ్యం అని పునరుద్ఘాటించెను.

పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యహూషువఃను పిలిపించి యూదుల [ఇజ్రాయేలీయుల] రాజువు నీవేనా? అని ఆయననడిగెను.... పిలాతు నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా,

 

యహూషువః నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.

 

అందుకు పిలాతు నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. (యోహాను 18:33, 35-37 చూడండి.)

బైబిలు సత్యాలను అంగీకరించువారందరూ రక్షకుని యొక్క రాజ్యం ఇప్పటికీ ఒక ఆత్మీయ రాజ్యం అని గ్రహించెదరు. అక్షరానుసార ఇజ్రాయేలుకు యహువః ఇచ్చిన వాగ్దానాలన్నియు ఆత్మీయ ఇజ్రాయేలులో నెరవేరును. ఇది రెండవ రాకడకు ముందు ఏ సమయంలోనూ జరగదు. కేవలం దుష్టులు నాశనం చేయబడిన తరువాత, ఒక కొత్తాకాశము మరియు కొత్త భూమి రూపొందించబడినప్పుడు ఈ వాగ్దానాలు ఆత్మీయ ఇజ్రాయేలులు (ఎవరైతే, విధేయత ద్వారా, నెరవేర్చవలసిన షరతులన్నిటినీ పూర్తిచేయుదురో, అనగా దైవీక ధర్మశాస్త్రంను నెరవేర్చుదురో వారు) విషయంలో అంతిమంగా నెరవేర్చబడతాయి.

దైవ ప్రేమ బైబిలు చివరి పుస్తకంలో ఈ మహిమకరమైన భవిష్యత్తును గూర్చి ఒక సంగ్రహావలోకనం అందించారు.

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.  (ప్రకటన 21: 1, 2 చూడండి )

నూతనపరచబడిన భూమి గొఱ్ఱపిల్ల రక్తము ద్వారా జయించిన జనులతో నింపబడును; ఎవరైతే ప్రాయశ్చితం కలుగజేయు యహూషువః యొక్క ఉన్నతమైన రక్తములో విశ్వాసముంచి దైవ చట్టానికి సంపూర్ణంగా విధేయులైతిరో వారిలో ప్రతి దయా వాగ్దానం నెరవేరును.

అప్పుడు ఇదిగో యహువః నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, యహువః తానే వారి ఎలోహయైయుండి వారికి తోడైయుండును. (ప్రకటన 21 చూడండి:. 3)
 


1 హోలీ లాండ్స్: వన్ ప్లేస్, త్రీ ఫెయిత్స్, లైఫ్, పేజీలు 2-6..

2 పాట్రిక్ పూలే, "అహ్మదినెజాద్స్ అపోకలిప్టిక్ ఫెయిత్" FrontPageMagazine.com, ఆగస్టు 17, 2006; జాన్ డేనిస్జెవిస్కి, "మెస్సీయానిక్ ఫెర్వర్ గ్రోస్ ఎమాంగ్ ఇరాన్ షీట్స్", లాస్ ఏంజిల్స్ టైమ్స్, ఏప్రిల్ 15, 2006 ; స్కాట్ పీటర్సన్, "వెయిటింగ్ ఫర్ ది రప్చర్ ఇన్ ఇరాన్" క్రిస్టియన్ సైన్స్ మానిటర్, డిసెంబర్ 21, 2005 ; జాక్సన్ డీల్, "ఇరాన్ లో అపోకాలిప్స్ వర్సెస్ రిఫార్మ్", వాషింగ్టన్ పోస్ట్, మే 11, 2006; డోర్ గోల్డ్, ది ఫైట్ ఫర్ జెరూసలేం, 2007, p 232.

3 అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీ యొక్క ప్రసంగం, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు, UN జనరల్ అసెంబ్లీ ముందు, అరవయ్యవ సెషన్, సెప్టెంబర్ 7, 2005, www.un.org

4 Http://albehari.tripod.com/quds4.htm.

5 డోరె గోల్డ్, op. సిట్., పేజి. 233, ఉద్ఘాటన సరఫరా.

6 ప్రపంచ వార్తలు, http://wn.com/minister_farrakhan's_saviours'_day_2011_keynote_address?upload_time=all_time&orderby=viewCount

7 ఆర్యేహ్ కప్లన్, జెరూసలేం, ది ఐ ఆఫ్ ది యూనివర్స్, (న్యూ యార్క్: నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ సినగోగ్ యూత్, 1976) 76.

8 మైఖేల్ బైజెంట్, రేసింగ్ టువార్డ్ ఆర్మగెడాన్: ది త్రీ గ్రేట్ రెలిజియన్స్ అండ్ ది ప్లాట్ టు ఎండ్ ది వరల్డ్, పే. 218-219.

9 బైజెంట్, op. సిట్., పేజి. 18-19.

10 http://www.lostisrael.com/khazars.htm

11 జోయె జెఫ్రీస్ను పగ్, ఈడెన్, పే. 125.

12 సంపూర్ణంగా ఈ భయంకరమైన ఇంటర్వ్యూలో చదవడానికి, చూడండి: http://www.antichristconspiracy.com/HTML%20Pages/Harold_Wallace_Rosenthal_Interview_1976.htm

13 ఆర్యేహ్ కప్లన్, op. సిట్., పేజి. 76.

14 బైజెంట్, op. సిట్., పేజి. 25

15 జాన్ హాగీ, డేనియల్ డూమ్స్ డే, 153.

16 ఐబిడ్., P. 237.

17 బైజెంట్, op. సిట్., పేజి. 26-27.

18 బైజెంట్, op. సిట్., పేజి. 104-105, ఉద్ఘాటన సరఫరా.

19 ఈడెన్ లో పేర్కొన్నట్లు, op. సిట్., పేజి. 424-425.

20 WLC తండ్రి మరియు కుమారుడు యొక్క నిజమైన పేర్లను ప్రోత్సహిస్తూ ఉపయోగిస్తున్నప్పటికీ, ఈ విధానమును వివరించే వారు, పవిత్ర పేర్లను, అరుదుగా ఉపయోగించడం జరుగుతోంది. అందువలన, యెరూషలేమునకు తిరిగి వచ్చుట మరియు ఆలయం యొక్క పునర్నిర్మాణం అనే నమ్మకాలను ప్రచారంచేయు  బోధకుల ద్వారా ఉపయోగించిన వచనములను వారు ఉపయోగించిన విధంగానే ఉంచితిమి.

21 ఎలెన్ జి వైట్, "సైన్స్ ఆఫ్ ది టైమ్స్," ఫిబ్రవరి 19, 1894

22 ఈ పత్రాన్ని మరింత చదవటానికి, చూడండి: http://www.leaderu.com/ftissues/ft9405/articles/mission.html.

23 మిచెల్ బార్డ్, "పోప్ జాన్ పాల్ II యొక్క ఇజ్రాయేలు యాత్ర", http://www.jewishvirtuallibrary.org/jsource/anti-semitism/jp.html " ఉద్ఘాటన సరఫరా.

24 జాన్ థావీస్, "ముస్లింలకు గౌరవ సూచనగా, ఇస్తాంబుల్ యొక్క బ్లూ మసీదులో పోప్ ప్రార్థనలు" కాథలిక్ న్యూస్ సర్వీస్, నవంబర్ 30, 2006

25 ఫిలిప్ పుల్లెల, "యూదులు యేసు క్రీస్తు మరణంలో నిర్దోషులని పోప్ పుస్తకం చెప్పుచుండెను" రాయిటర్స్, వాటికన్ సిటీ, బుధవారం, మార్చి 2, 2011

26 పగ్, ఈడెన్, op. సిట్., పేజి. 254.