పౌలు & గలతీయులకు: సబ్బాతులు &
పండుగలు శిలువకు కొట్టబడినవా?
- బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల
పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల
వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను,
ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.
- ఈ బలహీనమైనవియు నిష్ప్రయోజనమైన విషయాలు ఏమిటి"?
సబ్బాతులు & పండుగలు శిలువకు కొట్టబడినవా?