క్రైస్తవ గ్రంథము వీడియోలు

ఈస్టర్ | అన్య పస్కా

 • అత్యంత ప్రియమైన క్రైస్తవ పండుగలలో ఒకటి
 • ఈస్టర్ యొక్క నిజమైన మూలాలు మరియు చరిత్ర
 • బైబిలు యొక్క పస్కాకు ఒక అన్య ప్రత్యామ్నాయం
 • అజ్ఞానంలో, 'పరలోక రాణి' ని ఆరాధించుట
 • ఒకే ఒక్క స్వచ్ఛమైన అపోస్తలిక్ విశ్వాసమును పాడుచేయుట
 • క్యాలెండర్ మోసం మరియు ఆదివారపు ఘనత
ఈ వీడియోలో:
అన్య పస్కా: బైబిలు పస్కాను మరుగుచేయుట!
సమయం: 00:13:18
డౌన్లోడ్స్: 689
వ్యాఖ్యలు: 0 
2464 

క్రిస్మస్ | ఆరంభము & సంప్రదాయాలు

 • క్రిస్మస్ తో యహూషువఃకు ఏ సంబధమూ లేదు
 • రక్త దాహం గల దేవుడు, సాటర్న్ కు గౌరవం ఇస్తుంది
 • అన్య రోమీయుల యొక్క సాటర్నేలియా పండుగ
 • అన్యమతత్వం & మానవ బలి
 • శాంటా,బహుమతులు,కార్డులు,కొవ్వొత్తులు, మిసిల్ టో, మొదలైనవి.
 • తండ్రి కాలము & బేబీ న్యూ ఇయర్
ఈ వీడియోలో:
క్రిస్మస్ యొక్క అన్యమత మూలాలు!
సమయం: 00:14:04
డౌన్లోడ్స్: 708
వ్యాఖ్యలు: 0 
2476 

సూర్యాస్తమయం వద్ద విశ్రాంతి దినము?
అసంగతము మరియు అసాధ్యం!

 • యహూషువః మరణము
 • యోసేపు దేహమును అడుగుట
 • పిలాతు అనుమతినిచ్చుట
 • యోసేపు సమాధికి సిద్ధం చేయుట
 • సమాధి, సబ్బాతు విశ్రాంతి, & పునరుత్థానం

ఈ వీడియోలో:
విశ్రాంతిదినము వేకువతో ప్రారంభమవుతుంది! రుజువు కావాలా?

సమయం: 00:27:11
డౌన్లోడ్స్: 717
వ్యాఖ్యలు: 0 
2362 

యూదులు & సబ్బాతు.

 • యూదులు శనివారంన ఆచరించుట వలన మిలియన్లమంది
  అది బైబుల్ సబ్బాతు అని తప్పుగా ఊహించుకొనుచున్నారు.
 • శనివారము పురాతన, లేఖనాల యొక్క అసలైన సబ్బాతు
  కాదు అని యూదుల పండితులకు తెలుసు.
 • గ్రగోరియన్ కేలండరు యహువః యొక్క కేలండరు కాదు.
 • శనివారము బైబిలు సబ్బాతు కాదు.
ఈ వీడియోలో:
మరువబడిన ముసుగు!
సమయం: 00:17:47
డౌన్లోడ్స్: 1002
వ్యాఖ్యలు: 0 
2824 

శనివారపు మోసం: సబ్బాతును
దాచివేయుట  2వ భాగం. 

 • నాల్గవ శతాబ్దంలో, హిలెల్ ౹౹ బైబిల్
  క్యాలెండరును మార్పుచేసెను.
 • యూదులు శనివారంన ఆరాధిస్తారు ఎందుకంటే
  తాల్మూడిక్ చట్టం దానిని సమర్థిస్తుంది.
 • ఆధునిక క్యాలెండరులో నిజ సబ్బాతు లేదు!
ఈ వీడియోలో:
హిలెల్ ౹౹ సబ్బాతును శనివారంనకు బదిలీ చేసెను!
సమయం: 00:20:34
డౌన్లోడ్స్: 1018
వ్యాఖ్యలు: 0 
2767 

శనివారపు మోసం: సబ్బాతును
దాచివేయుట -1వ భాగము.

 • కాన్స్టంటైన్... ఆదివారంను వారంలో మొదటి దనంగా
  చేసి,ఏడు రోజుల గ్రహ వారమును ప్రామాణీకరించెను;
 • కాన్స్టంటైన్...  అతడు అన్యులకు మరియు క్రైస్తవులకు
  ఇద్దరికీ ఆదివారంను ఆరాధనా దినముగా ఘనపరచెను.
 • కాన్స్టంటైన్... పస్కాకు పైగా ఈస్టరును ఘనపరచెను. 
ఈ వీడియోలో:
కాన్స్టంటైన్ బైబిలు కేలండరును తీసివేయుట!
సమయం: 00:17:43
డౌన్లోడ్స్: 944
వ్యాఖ్యలు: 0 
3226 

లూనార్ సబ్బాతును 70 వారముల
ప్రవచనము నిరూపిస్తుంది!

 • దానియేలు 70 వారములు (దానియేలు 9)
 • క్రీ.శ 31 వసంతకాలంలో శిలువ వేయటం 
 • చంద్రమాసం యొక్క 14వ దినాన శిలువ వేయటం 
 • వారంలో ఆరవ దినాన శిలువ వేయటం
 • శిలువ మరరణం శుక్రవారం నాడు కాదు!
ఈ వీడియోలో:
లూనార్ సబ్బాతును ప్రాచీన ప్రవచనం నిరూపిస్తుంది!
సమయం: 00:16:32
డౌన్లోడ్స్: 1045
వ్యాఖ్యలు: 1 
3131 

పరలోకపు పరిశుద్ధ దినములు 

 • కాలమును కొలుచుటకు సూర్యుని, చంద్రుని& నక్షత్రములను ఏర్పాటు చేసెను.
 • ఆరాధనా దినములు | వారపు, నెల నెలకి, & సంవత్సరపు.
 • లేఖనాలు తొమ్మిది నియామక కాలములను చూపిస్తున్నవి.
 • పరిశుద్థ దినములన్నియూ చంద్రుని ద్వారానే లెక్కించబడును.
 • వారముల చక్రము ప్రతీ న్యూమూన్ దినమునకూ పునఃప్రారంభమవును.
 • సబ్బాతు | ప్రతీ నెలా ఒకే డేట్లు.
ఈ వీడియోలో:
పరలోకపు దైవీక నిర్మిత/రూపిత కేలండరు.
సమయం: 00:11:35
డౌన్లోడ్స్: 1028
వ్యాఖ్యలు: 0 
2770 

దినము ఎప్పుడు ప్రారంభమవును ?

 • సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను సాతాను దొంగిలించాడు.
 • యూదులు&శనివారపు సబ్బాతీయులు దినమును సూర్యాస్తమయము
  తో ప్రారంభిస్తారు.
 • సృష్టిలో మొదటి వారము వెలుగు కలగడముతో ప్రారంభామయెను.
 • సూర్యుని పగటిని ఏలుటకు ఇచ్చెను.
 • యహుషువ: “పగటికి(దినముకు)12గంటలు వుండెను కదా?"
 • నిజమైన విశ్రాంతి దినమును పునఃస్థాపించుట.

ఈ వీడియోలో:
దిన ప్రారంభము ఎప్పుడు అని బైబిల్ చెబుతుంది!

సమయం: 00:14:55
డౌన్లోడ్స్: 1101
వ్యాఖ్యలు: 0 
2856 

జూలియన్ కేలండరు చరిత్ర

 • వారాల చక్రము నకు ఎన్నడూ  అంతరాయం కలగలేదా ?
 • ఆరాధన రోజులు మార్చబడ్డాయా ?
 • జూలియన్ కాలెండర్ లో వారానికి ఎన్ని రోజులు ?
 • రక్షకుడైన యహూషువ ఏ కేలండరును వుపయోగించెను ?
 • శనివారము బైబిలు సబ్బాతునా ?
 • యహూషువ నిజముగా ఆదివారమున తిరిగి లేచెనా ?

ఈ వీడియోలో:
ఇప్పుడు వాడుతున్న వారము యొక్క రోజులను గూర్చిన సత్యము !

సమయం: 00:05:42
డౌన్లోడ్స్: 1089
వ్యాఖ్యలు: 0 
2670 

అంతర్జాతీయ తారీఖు రేఖ:

 • ఇది శుద్ధ మానవ కల్పితము.
 • పూర్తిగా నిరాధారమైనది.
 • ఇష్టానుసారముగా మార్చబడినది,మార్చుకోవచ్చు కూడా!
 • నిరంతర వారాల చక్రమును తప్పని నిరూపిస్తుంది.
 • తూర్పు,పడమరలను సమన్వయించుటకు ఒక్కరోజు
  సర్దుబాటు అవసరము.
ఈ విడియోలో:
"నిరంతర వారాల చక్రము" తప్పని నిరూపించ బడినది!
సమయం: 00:14:55
డౌన్లోడ్స్: 1016
వ్యాఖ్యలు: 0 
2969 

హార్ మెగిద్దోను యుద్ధమ

 • ఇప్పుడు జరుగుతూ  వుంది!
 •  మంచికీ & చెడుకీ మధ్య అంత్య పోరాటము.
 • సృష్టికర్తకు & సాతానుకు మధ్య విశ్వ పోరాటం.
 •  నీయొక్క మది (మైండ్) అనే యుద్ధభూమిలో జరుగుతోంది.
 •  ప్రతి వ్యక్తి ఒక దానిని తప్పక ఎన్నుకోవలెను.
 • భూచరిత్ర యొక్క ముగింపు క్షణాలు.

ఈ వీడియోలో:
హార్మెగిద్దోను యుద్ధము: ఎవరు, ఎప్పుడు & ఎక్కడ!

సమయం: 00:08:57
డౌన్లోడ్స్: 1093
వ్యాఖ్యలు: 0 
3087 

ఈస్టర్ | అన్య పస్కా

 • అత్యంత ప్రియమైన క్రైస్తవ పండుగలలో ఒకటి
 • ఈస్టర్ యొక్క నిజమైన మూలాలు మరియు చరిత్ర
 • బైబిలు యొక్క పస్కాకు ఒక అన్య ప్రత్యామ్నాయం
 • అజ్ఞానంలో, 'పరలోక రాణి' ని ఆరాధించుట
 • ఒకే ఒక్క స్వచ్ఛమైన అపోస్తలిక్ విశ్వాసమును పాడుచేయుట
 • క్యాలెండర్ మోసం మరియు ఆదివారపు ఘనత
ఈ వీడియోలో:
అన్య పస్కా: బైబిలు పస్కాను మరుగుచేయుట!

క్రిస్మస్ | ఆరంభము & సంప్రదాయాలు

 • క్రిస్మస్ తో యహూషువఃకు ఏ సంబధమూ లేదు
 • రక్త దాహం గల దేవుడు, సాటర్న్ కు గౌరవం ఇస్తుంది
 • అన్య రోమీయుల యొక్క సాటర్నేలియా పండుగ
 • అన్యమతత్వం & మానవ బలి
 • శాంటా,బహుమతులు,కార్డులు,కొవ్వొత్తులు, మిసిల్ టో, మొదలైనవి.
 • తండ్రి కాలము & బేబీ న్యూ ఇయర్
ఈ వీడియోలో:
క్రిస్మస్ యొక్క అన్యమత మూలాలు!

సూర్యాస్తమయం వద్ద విశ్రాంతి దినము?
అసంగతము మరియు అసాధ్యం!

 • యహూషువః మరణము
 • యోసేపు దేహమును అడుగుట
 • పిలాతు అనుమతినిచ్చుట
 • యోసేపు సమాధికి సిద్ధం చేయుట
 • సమాధి, సబ్బాతు విశ్రాంతి, & పునరుత్థానం

ఈ వీడియోలో:
విశ్రాంతిదినము వేకువతో ప్రారంభమవుతుంది! రుజువు కావాలా?

యూదులు & సబ్బాతు.

 • యూదులు శనివారంన ఆచరించుట వలన మిలియన్లమంది
  అది బైబుల్ సబ్బాతు అని తప్పుగా ఊహించుకొనుచున్నారు.
 • శనివారము పురాతన, లేఖనాల యొక్క అసలైన సబ్బాతు
  కాదు అని యూదుల పండితులకు తెలుసు.
 • గ్రగోరియన్ కేలండరు యహువః యొక్క కేలండరు కాదు.
 • శనివారము బైబిలు సబ్బాతు కాదు.
ఈ వీడియోలో:
మరువబడిన ముసుగు!

శనివారపు మోసం: సబ్బాతును
దాచివేయుట  2వ భాగం. 

 • నాల్గవ శతాబ్దంలో, హిలెల్ ౹౹ బైబిల్
  క్యాలెండరును మార్పుచేసెను.
 • యూదులు శనివారంన ఆరాధిస్తారు ఎందుకంటే
  తాల్మూడిక్ చట్టం దానిని సమర్థిస్తుంది.
 • ఆధునిక క్యాలెండరులో నిజ సబ్బాతు లేదు!
ఈ వీడియోలో:
హిలెల్ ౹౹ సబ్బాతును శనివారంనకు బదిలీ చేసెను!

శనివారపు మోసం: సబ్బాతును
దాచివేయుట -1వ భాగము.

 • కాన్స్టంటైన్... ఆదివారంను వారంలో మొదటి దనంగా
  చేసి,ఏడు రోజుల గ్రహ వారమును ప్రామాణీకరించెను;
 • కాన్స్టంటైన్...  అతడు అన్యులకు మరియు క్రైస్తవులకు
  ఇద్దరికీ ఆదివారంను ఆరాధనా దినముగా ఘనపరచెను.
 • కాన్స్టంటైన్... పస్కాకు పైగా ఈస్టరును ఘనపరచెను. 
ఈ వీడియోలో:
కాన్స్టంటైన్ బైబిలు కేలండరును తీసివేయుట!

లూనార్ సబ్బాతును 70 వారముల
ప్రవచనము నిరూపిస్తుంది!

 • దానియేలు 70 వారములు (దానియేలు 9)
 • క్రీ.శ 31 వసంతకాలంలో శిలువ వేయటం 
 • చంద్రమాసం యొక్క 14వ దినాన శిలువ వేయటం 
 • వారంలో ఆరవ దినాన శిలువ వేయటం
 • శిలువ మరరణం శుక్రవారం నాడు కాదు!
ఈ వీడియోలో:
లూనార్ సబ్బాతును ప్రాచీన ప్రవచనం నిరూపిస్తుంది!

పరలోకపు పరిశుద్ధ దినములు 

 • కాలమును కొలుచుటకు సూర్యుని, చంద్రుని& నక్షత్రములను ఏర్పాటు చేసెను.
 • ఆరాధనా దినములు | వారపు, నెల నెలకి, & సంవత్సరపు.
 • లేఖనాలు తొమ్మిది నియామక కాలములను చూపిస్తున్నవి.
 • పరిశుద్థ దినములన్నియూ చంద్రుని ద్వారానే లెక్కించబడును.
 • వారముల చక్రము ప్రతీ న్యూమూన్ దినమునకూ పునఃప్రారంభమవును.
 • సబ్బాతు | ప్రతీ నెలా ఒకే డేట్లు.
ఈ వీడియోలో:
పరలోకపు దైవీక నిర్మిత/రూపిత కేలండరు.

దినము ఎప్పుడు ప్రారంభమవును ?

 • సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను సాతాను దొంగిలించాడు.
 • యూదులు&శనివారపు సబ్బాతీయులు దినమును సూర్యాస్తమయము
  తో ప్రారంభిస్తారు.
 • సృష్టిలో మొదటి వారము వెలుగు కలగడముతో ప్రారంభామయెను.
 • సూర్యుని పగటిని ఏలుటకు ఇచ్చెను.
 • యహుషువ: “పగటికి(దినముకు)12గంటలు వుండెను కదా?"
 • నిజమైన విశ్రాంతి దినమును పునఃస్థాపించుట.

ఈ వీడియోలో:
దిన ప్రారంభము ఎప్పుడు అని బైబిల్ చెబుతుంది!

జూలియన్ కేలండరు చరిత్ర

 • వారాల చక్రము నకు ఎన్నడూ  అంతరాయం కలగలేదా ?
 • ఆరాధన రోజులు మార్చబడ్డాయా ?
 • జూలియన్ కాలెండర్ లో వారానికి ఎన్ని రోజులు ?
 • రక్షకుడైన యహూషువ ఏ కేలండరును వుపయోగించెను ?
 • శనివారము బైబిలు సబ్బాతునా ?
 • యహూషువ నిజముగా ఆదివారమున తిరిగి లేచెనా ?

ఈ వీడియోలో:
ఇప్పుడు వాడుతున్న వారము యొక్క రోజులను గూర్చిన సత్యము !

అంతర్జాతీయ తారీఖు రేఖ:

 • ఇది శుద్ధ మానవ కల్పితము.
 • పూర్తిగా నిరాధారమైనది.
 • ఇష్టానుసారముగా మార్చబడినది,మార్చుకోవచ్చు కూడా!
 • నిరంతర వారాల చక్రమును తప్పని నిరూపిస్తుంది.
 • తూర్పు,పడమరలను సమన్వయించుటకు ఒక్కరోజు
  సర్దుబాటు అవసరము.
ఈ విడియోలో:
"నిరంతర వారాల చక్రము" తప్పని నిరూపించ బడినది!

హార్ మెగిద్దోను యుద్ధమ

 • ఇప్పుడు జరుగుతూ  వుంది!
 •  మంచికీ & చెడుకీ మధ్య అంత్య పోరాటము.
 • సృష్టికర్తకు & సాతానుకు మధ్య విశ్వ పోరాటం.
 •  నీయొక్క మది (మైండ్) అనే యుద్ధభూమిలో జరుగుతోంది.
 •  ప్రతి వ్యక్తి ఒక దానిని తప్పక ఎన్నుకోవలెను.
 • భూచరిత్ర యొక్క ముగింపు క్షణాలు.

ఈ వీడియోలో:
హార్మెగిద్దోను యుద్ధము: ఎవరు, ఎప్పుడు & ఎక్కడ!

Loading...
Loading the next set of posts...
No more posts to show.