BANNER ARCHIVE
Bible Prophecy, Bible Studies, Videos, Articles, & Much Much More!
Location:
Learn more about the creator's calendar
*Accessing your location via . Please disable your vpn to have an accurate location or manually enter
it here . [Reset location.]
While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah’s instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.
క్రైస్తవ గ్రంథము వీడియోలు
వీక్షణలు:
3675
వర్ణన...
జూలియన్ కేలండరు చరిత్ర
వారాల చక్రము నకు ఎన్నడూ అంతరాయం కలగలేదా ?
ఆరాధన రోజులు మార్చబడ్డాయా ?
జూలియన్ కాలెండర్ లో వారానికి ఎన్ని రోజులు ?
రక్షకుడైన యహూషువ ఏ కేలండరును వుపయోగించెను ?
శనివారము బైబిలు సబ్బాతునా ?
యహూషువ నిజముగా ఆదివారమున తిరిగి లేచెనా ?
ఈ వీడియోలో:
ఇప్పుడు వాడుతున్న వారము యొక్క రోజులను గూర్చిన సత్యము !
డౌన్లోడ్స్: 1469
భాష: Telugu
వీక్షణలు:
3646
వర్ణన...
యూదులు & సబ్బాతు.
యూదులు శనివారంన ఆచరించుట వలన మిలియన్లమంది
అది బైబుల్ సబ్బాతు అని తప్పుగా ఊహించుకొనుచున్నారు.
శనివారము పురాతన, లేఖనాల యొక్క అసలైన సబ్బాతు
కాదు అని యూదుల పండితులకు తెలుసు.
గ్రగోరియన్ కేలండరు యహువః యొక్క కేలండరు కాదు.
శనివారము బైబిలు సబ్బాతు కాదు.
ఈ వీడియోలో:
మరువబడిన ముసుగు!
డౌన్లోడ్స్: 1246
భాష: Telugu
వీక్షణలు:
2881
వర్ణన...
మెస్సీయాను కలిగిన యూదామతం:
ఒక పెరుగుతున్న మోసం!
ఆధునిక పరిసయ్యవాదంతో బైబిల్ సత్యాన్ని మార్చివేయుట ...
జియోనిస్ట్ ఎజెండాకు మద్దతునిచ్చుట ...
ప్రసంగంను హెబ్రీ భాషతో పదునుపెట్టుట...
ఆలయాన్ని పునర్నిర్మించుటకు ధనమును ఇచ్చుట ...
యహువః ను ఆనందింపజేయు దాని విషయంలో ఆధునిక
“యూదులు” ఎటువంటి అంతిమ అధికారమును కలిగిలేరు.
ఈ వీడియోలో:
మెస్సీయాను కలిగిన యూదామతం: ఒక పెరుగుతున్న మోసం!
డౌన్లోడ్స్: 885
భాష: Telugu
WLC - ఎవరు:
ఒక అంతర్జాతీయ కమ్యూనిటీ
స్వతంత్ర కమ్యూనిటీ
[యహుశ్వ] యొక్క అనుచరులు
రెండవ రాకడ సిద్ద్హత
బైబిల్ ప్రవచన బహిర్గతం
వీడియో ద్వార దేవుని వాక్యం
ఉచిత వస్తువులు అందించటం
937 విదేయోలు 29 బాషల్లో
వాక్య ప్రకటనకు సహకరించండి
విదేయోలు డౌన్లోడ్ చేసుకొని , స్నేహితులకు పంచండి
పరలోకపు పరిశుద్ధ దినములు
కాలమును కొలుచుటకు సూర్యుని, చంద్రుని& నక్షత్రములను ఏర్పాటు చేసెను.
ఆరాధనా దినములు | వారపు, నెల నెలకి, & సంవత్సరపు.
లేఖనాలు తొమ్మిది నియామక కాలములను చూపిస్తున్నవి.
పరిశుద్థ దినములన్నియూ చంద్రుని ద్వారానే లెక్కించబడును.
వారముల చక్రము ప్రతీ న్యూమూన్ దినమునకూ పునఃప్రారంభమవును.
సబ్బాతు | ప్రతీ నెలా ఒకే డేట్లు.
ఈ వీడియోలో:
పరలోకపు దైవీక నిర్మిత/రూపిత కేలండరు.
సమయం: 00:11:35
డౌన్లోడ్స్: 1347
దినము ఎప్పుడు ప్రారంభమవును ?
సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను సాతాను దొంగిలించాడు.
యూదులు&శనివారపు సబ్బాతీయులు దినమును సూర్యాస్తమయము
తో ప్రారంభిస్తారు.
సృష్టిలో మొదటి వారము వెలుగు కలగడముతో ప్రారంభామయెను.
సూర్యుని పగటిని ఏలుటకు ఇచ్చెను.
యహుషువ: “పగటికి(దినముకు)12గంటలు వుండెను కదా?"
నిజమైన విశ్రాంతి దినమును పునఃస్థాపించుట.
ఈ వీడియోలో:
దిన ప్రారంభము ఎప్పుడు అని బైబిల్ చెబుతుంది!
సమయం: 00:14:55
డౌన్లోడ్స్: 1477
జూలియన్ కేలండరు చరిత్ర
వారాల చక్రము నకు ఎన్నడూ అంతరాయం కలగలేదా ?
ఆరాధన రోజులు మార్చబడ్డాయా ?
జూలియన్ కాలెండర్ లో వారానికి ఎన్ని రోజులు ?
రక్షకుడైన యహూషువ ఏ కేలండరును వుపయోగించెను ?
శనివారము బైబిలు సబ్బాతునా ?
యహూషువ నిజముగా ఆదివారమున తిరిగి లేచెనా ?
ఈ వీడియోలో:
ఇప్పుడు వాడుతున్న వారము యొక్క రోజులను గూర్చిన సత్యము !
సమయం: 00:05:42
డౌన్లోడ్స్: 1469
అంతర్జాతీయ తారీఖు రేఖ:
ఇది శుద్ధ మానవ కల్పితము.
పూర్తిగా నిరాధారమైనది.
ఇష్టానుసారముగా మార్చబడినది,మార్చుకోవచ్చు కూడా!
నిరంతర వారాల చక్రమును తప్పని నిరూపిస్తుంది.
తూర్పు,పడమరలను సమన్వయించుటకు ఒక్కరోజు
సర్దుబాటు అవసరము.
ఈ విడియోలో:
"నిరంతర వారాల చక్రము" తప్పని నిరూపించ బడినది!
సమయం: 00:14:55
డౌన్లోడ్స్: 1346
హార్ మెగిద్దోను యుద్ధమ
ఇప్పుడు జరుగుతూ వుంది!
మంచికీ & చెడుకీ మధ్య అంత్య పోరాటము.
సృష్టికర్తకు & సాతానుకు మధ్య విశ్వ పోరాటం.
నీయొక్క మది (మైండ్) అనే యుద్ధభూమిలో జరుగుతోంది.
ప్రతి వ్యక్తి ఒక దానిని తప్పక ఎన్నుకోవలెను.
భూచరిత్ర యొక్క ముగింపు క్షణాలు.
ఈ వీడియోలో:
హార్మెగిద్దోను యుద్ధము: ఎవరు, ఎప్పుడు & ఎక్కడ!
సమయం: 00:08:57
డౌన్లోడ్స్: 1427
సృష్టికర్త కేలండర్
యహువ యొక్క కేలండరును పునరుద్దరించుట.
కాలమును కొలుచుటకు సూర్య చంద్ర నక్షత్రములను సృజించెను.
అన్ని రకముల కేలంసర్ల కంటే రమ్యమైనది మరియు ఖచ్చితమైనది.
బైబిల్ కేలండరు సౌర చంద్ర కేలండర్
ప్రస్తుత సోలార్ కేలండర్ మానవ కల్పితమైనది.
నిజమైన ఏడవ దినపు సబ్బాతును పునఃస్థాపించుట.
ఈ వీడియో లో:
సృష్టి ప్రారంభములో స్థాపించబడిన అసలైన కేలండరు!
సమయం: 00:08:44
డౌన్లోడ్స్: 1360
Scroll to Top
Loading the next set of posts...
No more posts to show.