శనివారపు మోసం: సబ్బాతును
దాచివేయుట 2వ భాగం.
- నాల్గవ శతాబ్దంలో, హిలెల్ ౹౹ బైబిల్
క్యాలెండరును మార్పుచేసెను.
- యూదులు శనివారంన ఆరాధిస్తారు ఎందుకంటే
తాల్మూడిక్ చట్టం దానిని సమర్థిస్తుంది.
- ఆధునిక క్యాలెండరులో నిజ సబ్బాతు లేదు!