శనివారపు మోసం: సబ్బాతును
దాచివేయుట -1వ భాగము.
- కాన్స్టంటైన్... ఆదివారంను వారంలో మొదటి దనంగా
చేసి,ఏడు రోజుల గ్రహ వారమును ప్రామాణీకరించెను;
- కాన్స్టంటైన్... అతడు అన్యులకు మరియు క్రైస్తవులకు
ఇద్దరికీ ఆదివారంను ఆరాధనా దినముగా ఘనపరచెను.
- కాన్స్టంటైన్... పస్కాకు పైగా ఈస్టరును ఘనపరచెను.