వర్ణన...
హార్ మెగిద్దోను యుద్ధమ
-
ఇప్పుడు జరుగుతూ వుంది!
- మంచికీ & చెడుకీ మధ్య అంత్య పోరాటము.
- సృష్టికర్తకు & సాతానుకు మధ్య విశ్వ పోరాటం.
- నీయొక్క మది (మైండ్) అనే యుద్ధభూమిలో జరుగుతోంది.
- ప్రతి వ్యక్తి ఒక దానిని తప్పక ఎన్నుకోవలెను.
- భూచరిత్ర యొక్క ముగింపు క్షణాలు.
ఈ వీడియోలో:
హార్మెగిద్దోను యుద్ధము: ఎవరు, ఎప్పుడు & ఎక్కడ!
సమయం: 00:08:57
డౌన్లోడ్స్: 1070
వీక్షణలు: 3016