వర్ణన...
పరలోకపు పరిశుద్ధ దినములు
పరలోకపు పరిశుద్ధ దినములు
- కాలమును కొలుచుటకు సూర్యుని, చంద్రుని& నక్షత్రములను ఏర్పాటు చేసెను.
- ఆరాధనా దినములు | వారపు, నెల నెలకి, & సంవత్సరపు.
- లేఖనాలు తొమ్మిది నియామక కాలములను చూపిస్తున్నవి.
- పరిశుద్థ దినములన్నియూ చంద్రుని ద్వారానే లెక్కించబడును.
- వారముల చక్రము ప్రతీ న్యూమూన్ దినమునకూ పునఃప్రారంభమవును.
- సబ్బాతు | ప్రతీ నెలా ఒకే డేట్లు.
ఈ వీడియోలో:
పరలోకపు దైవీక నిర్మిత/రూపిత కేలండరు.
సమయం: 00:11:35
డౌన్లోడ్స్: 1168
వీక్షణలు: 3221