వర్ణన...
దినము ఎప్పుడు ప్రారంభమవును ?
- సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను సాతాను దొంగిలించాడు.
- యూదులు&శనివారపు సబ్బాతీయులు దినమును సూర్యాస్తమయము
తో ప్రారంభిస్తారు. - సృష్టిలో మొదటి వారము వెలుగు కలగడముతో ప్రారంభామయెను.
- సూర్యుని పగటిని ఏలుటకు ఇచ్చెను.
- యహుషువ: “పగటికి(దినముకు)12గంటలు వుండెను కదా?"
- నిజమైన విశ్రాంతి దినమును పునఃస్థాపించుట.
ఈ వీడియోలో:
దిన ప్రారంభము ఎప్పుడు అని బైబిల్ చెబుతుంది!
సమయం: 00:14:55
డౌన్లోడ్స్: 1270
వీక్షణలు: 3349