Biblical Christian Articles

2784 Articles in 22 Languages

యెరూషలేము: అంత్య దినాలకు తాళపుచెవి?

యెరూషలేము ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఏకేశ్వరవాద మతాల అంత్యకాలపు అంచనాలకు కేంద్రబిందువై ఉన్నది. ముస్లింలు, యూదులు మరియు కాథలిక్కులు & ఎవాంజెలికల్ ప్రొటెస్టంట్లు ఇరువురును, అందరూ ఈ పురాతన ప్రాంతంనుండి పరిపాలించు, వారి సొంత నియంతృత్వ రాజ్యపాలనను కోరుకొనుచున్నారు. ఈ విస్తృతమైన నమ్మకం సాతాను యొక్క అధిక మోసపూరితమైన అంత్యకాలపు భ్రమలలో ఒకటి. ఈ వ్యాసం చదివి ఈ అంత్యకాలపు తప్పును గూర్చి హెచ్చరిక పొందుము.

Comments: 0 
Hits: 2049 
యూదులు & సబ్బాతు

యూదులు శనివారంన పూజించెదరు కావున అది బైబిలు యొక్క నిజమైన సబ్బాతు అయి ఉండాలి అనేది ఒక సాధారణ భావనైయున్నది. అయితే, యూదుల పండితులు తామే వారు ఉపయోగించే కేలెండరు బైబిలు కేలెండరు కాదు అని అంగీకరించారు.

Comments: 0 
Hits: 2022 
చీకటిని పారద్రోలుట: దిన ప్రారంభము ఎప్పుడు?

లూసిఫర్, యహువః విరోధి, ఏడవ దినపు సబ్బాతును కనుగొనుటకు ఉపయోగించు కేలండరును మార్చివేయుట ద్వారా సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను దొంగిలించాడు. అయితే అతడు మార్చివేసినది అదిమాత్రమే కాదు. చివరికి దినప్రారంభమును కూడా అతడు మార్చివేసెను.

Comments: 0 
Hits: 1362 
జాగ్రత్త! 7 బూరలు మ్రోగ బోవుచున్నాయి!

బూరలు ప్రపంచంపై ధ్వనించుటకు సిద్ధంగా వున్నాయి! సాధారణ ప్రజలు వారి మీదికి ఏమివస్తుందోనని ఎలాంటి ఆధారం లేక ఆందోళన చెందే సమయంలో, ఆయన యొక్క నమ్మకమైన అనుచరులు మాత్రం భయమును గూర్చి కంగారుపడకుండా ఉందురు. WLC ఒక హెచ్చరిక చేయుటకు ప్రేరేపించబడుచున్నది !!!

Comments: 0 
Hits: 1811 
కాన్స్టాంటైన్ I & హిలెల్ II: మొత్తం ప్రపంచాన్ని మోసగించిన ఇద్దరు పురుషులు

కాన్స్టాంటైన్ I & హిలెల్ II: మొత్తం ప్రపంచాన్ని  మోసగించిన ఇద్దరు పురుషులు. ప్రపంచ చరిత్రలో జరిగిన గొప్ప మోసాలలో ఒకటైన ఈ మోసం దాదాపు 1,700 సంవత్సరాల క్రితం ఇద్దరు మనుష్యుల చర్యల ద్వారా జరిగినది: కాన్స్టాంటైన్ I & హిలెల్ II

నీవునూ మోసపోతివా?

Comments: 0 
Hits: 1513 
క్రిస్మస్: ఆరంభము, చరిత్ర & సాంప్రదాయం

"పర్వదినం." ఈ పదంను చాలా మంది ప్రత్యేకంగా ఒక వేడుకకు వర్తింపజేస్తారు... అది క్రిస్మస్! ఆధునిక వేడుకలో అనేక వాణిజ్యపరమైన అలంకారాలు ఉన్నప్పటికీ, హృదయాల్లో మాత్రం క్రిస్మస్ ఒక మతపరమైన పండుగగా ఉంది. ఇది ఒక దైవమును స్మరిస్తూ, గౌరవించే సమయమై ఉన్నది. క్రీస్తును క్రిస్మస్ లోనికి చేరుస్తూ మాట్లాడెదరు. సమస్య ఏమిటంటే రక్షకుడైన యహూషువఃతో ప్రారంభించుటకు క్రిస్మస్"తో" ఆయన ఎప్పుడూ సంబంధం కలిగి లేరు! క్రిస్మస్ లో పూజించబడే దేవుడి కోసం తెలుసుకోవాలంటే, దీనిలోగల అన్యమత మూలాలను పరిశీలన చేయుట అవసరం.

Comments: 0 
Hits: 1906 
8 రోజుల వారము? జూలియన్ కేలండరు చరిత్ర

ఊహలు (భావనలు) ప్రమాదకరమయినవి. ముఖ్యంగా మత నమ్మకాల విషయంలో. ఒక తప్పు భావన మీద ఒక వేదాంత నమ్మకం ఆధారపడినట్లయితే, ఆ మతాచరణలో లోపం ఉంటుంది. క్రైస్తవ్యంలో అత్యంత సాధారణమైన ఊహ ఏమిటంటే: ఈ ఆధునిక 7- రోజుల వారములు సృష్ట్యారంభమునుండీ మార్పులేకుండా కొనసాగుతూ వున్నవి అని. అయితే, ప్రారంభ జూలియన్ కేలండరు యొక్క ఒక నిశిత పరిశీలన, ఈ నమ్మకం వెనుక ఉన్న మహా మోసంను ఋజువు చేస్తుంది.

Comments: 0 
Hits: 1993 
పరలోకపుపరిశుద్ధ దినములు

ఆరాధన కొరకు నియమించిన దినముల విషయంలో సృష్టికర్త చాలా ప్రత్యేకమైన ఆలోచన కలిగి యున్నారు. సృష్ట్యారంభములో సృష్టికర్త ఆయనయొక్క నియామక కాలము[మో'ఎడిమ్] లను లెక్కించుటకు ఒక కాలసూచక వ్యవస్థను, కేలండరును సృష్టించెను. సృష్టికర్తకు మీ విధేయతను ప్రతిజ్ఞ చేయాలని అనుకుంటున్నారా? పరలోకంలో మరియు భూమిపై ఆయన యొక్క నమ్మకమైన భక్తులతో చేరండి. సృష్టికర్తను ఆయన నియమించిన కాలాలలో ఆరాధించండి. అవి ఆకాశంలో వున్న  ఆయన గడియారము ద్వారా తెలియబడును.

Comments: 0 
Hits: 1814 
సూర్యాస్తమయం వద్ద సబ్బాతు? అసంగతము మరియు అసాధ్యము!

ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న కాంతి బైబిలు దినము- మరియు అలా, విశ్రాంతిదినము వేకువజామున ప్రారంభమవునని వెల్లడి చేయుచుండెను. యహూషువః యొక్క మరణ మరియు సమాధి సంఘటనల యొక్క కాలక్రమానుసార వృత్తాంతము యహూషువః దినాలలోని యూదులు ఇంకా సబ్బాతును వేకువతో ప్రారంభిస్తుండెనని పరిష్కారముగా నిరూపించుచుండెను.

Comments: 0 
Hits: 1591 
న్యూమూన్ లు, సబ్బాతులు & గ్రిగోరియన్ కేలండరు

ఆధునిక గ్రిగోరియన్ కేలండరు నిజమైన యేడవ దినపు సబ్బాతును తెలియజేయ గలగదు. ఎందుకంటే దీనిలో బైబిలు యొక్క కాలసూచక వ్యవస్థ అయిన “చంద్ర నెలలు” అనే కీలకమైన అంశము లేదు. సృష్టికర్త కేలండరులో ప్రతి నెల న్యూమూన్ దినముతో ప్రారంభమవుతుంది. ప్రతి న్యూమూన్ దినమునకు వారములు తిరిగి ప్రారంభమవుట వలన సబ్బాతు గ్రిగోరియన్ వారములో తేలియాడుచున్నట్లు కనబడుతుంది. నిజానికి గ్రిగోరియన్ నెలలే ఎంతో స్థిరమైన పద్దతిలోవున్న చంద్ర నెలలపై తేలియాడుచున్నవి.

 

Comments: 0 
Hits: 1506 
సృష్టికర్త కేలండరు

తమ సృష్టికర్తకు తమ భక్తి-విధేయతలను చూపాలి అనుకునేవారు ఆయన ఏర్పాటుచే సినన దినమందు ఆరాధన చేయుదురు. ఆరాధన యొక్క సరియైన దినమును కనుగొనడానికి సృష్టిలో ఏర్పాటు చేయబడిన సౌర-చంద్ర కేలండరును తప్పక వాడాలి. ఇక్కడ మీరు సృష్టికర్త కేలండరును గూర్చి సంక్షిప్తముగా తెలుసుకొందురు.

Comments: 0 
Hits: 2434 

Loading...
Loading the next set of posts...
No more posts to show.