While WLC continues to uphold the observance of the Seventh-Day Sabbath, which is at the heart of Yahuwah's moral law, the 10 Commandments, we no longer believe that the annual feast days are binding upon believers today. Still, though, we humbly encourage all to set time aside to commemorate the yearly feasts with solemnity and joy, and to learn from Yahuwah’s instructions concerning their observance under the Old Covenant. Doing so will surely be a blessing to you and your home, as you study the wonderful types and shadows that point to the exaltation of Messiah Yahushua as the King of Kings, the Lord of Lords, the conquering lion of the tribe of Judah, and the Lamb of Yahuwah that takes away the sins of the world.

Biblical Christian Articles

3316 Articles in 21 Languages

సృష్టి? లేక పరిణామము? మీరు దేనిని నమ్ముతారు?

ఆశ్చర్యకరమైన సంఖ్యలో క్రైస్తవులు వారి ఆధ్యాత్మిక జీవితంలో రహస్య పరిణామవాదులు. ఇది రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తాన్ని అర్థం చేసుకోకపోవడం ద్వారా పుడుతుంది. నువ్వు ఇదేనా?

Comments: 0 
Hits: 960 
దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం ఎందుకు ఎక్కువ బైబిల్ దృక్కోణంలో ఉంది

త్రిత్వ సిద్ధాంతం తప్పు అని నిరూపించుట: దేవుడు-ఒక్కడే అను ఏకదైవవాదం మాత్రమే బైబిలు దృక్కోణంలో ఉండెనని వివరించు నాలుగు అంశాలు.

Comments: 0 
Hits: 827 
రక్షణ: స్వీకరించబడుతుంది, సాధించబడదు!
సమస్త క్రైస్తవులు రక్షణ అనేది కృప యొక్క బహుమానము అని అంగీకరిస్తున్నారు. మరియు ఇంకా, ఈ హామీ ఉన్నప్పటికీ, క్రైస్తవులలో అధిక శాతం, తమకు తెలియకుండానే, వారు అంగీకరిస్తున్న నమ్మకానికి విరుద్ధంగా క్రియల ద్వారా రక్షణ అనే మనస్తత్వంలోనికి జారిపోతున్నారు. రక్షణ యొక్క అద్భుతమైన బహుమానమును మరియు దానిలో మీ పాత్రను గురించి గ్రంథం ఏమి చెబుతుందో చూడండి.
Comments: 0 
Hits: 1414 
అత్యుత్తమ వార్త!
కప్పబడిన నీతి ఇవ్వబడిన నీతిలాంటిది కాదు. మోక్ష శాస్త్రాన్ని గూర్చి అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఇది చదవండి.
Comments: 0 
Hits: 1302 
క్రీస్తు ముందటి అవతారం: బైబులు సత్యమా? లేక పురాతన అన్యమత విశ్వాసమా?
ఒక త్రిత్వ భగవంతుని యొక్క సిద్ధాంతం ప్రాచీన అన్యమతం నుండి వచ్చినది, లేఖనం నుండి కాదు. ఈ సిద్ధాంతమును అంగీకరించుట ఒక సహజ ఆలోచన సృష్టించినది, తద్వారా రక్షకుడు తన జన్మమునకు పూర్వమే-ఉండెను అను నమ్మకం ఒక "సహజ ముగింపు" గా మారినది.
Comments: 0 
Hits: 1603 
విశ్వాసం ద్వారా విమోచించబడుటలో గల బహుమానాలను గూర్చి నేర్చుకొనుడి.

విశ్వాసం ద్వారా విమోచించబడుట అనేది నిరంతరమైన బహుమానమై ఉన్నది. ఇది శాశ్వతమైన, ఎన్నటికీ అంతంకాని క్రీస్తు యొక్క సొంత నీతి యొక్క నిరంతర విరాళమై ఉన్నది, అది దానిలో ఇతర బహుమానాలను కలిగియుంటుంది.

Comments: 0 
Hits: 1614 
దిగ్భ్రాంతికరమైన కొత్త ఆధారము క్రీస్తు నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది! (మరియు అది మీరు అనుకుంటున్నది కాదు!)

ఒక త్రిత్వ దైవము యొక్క సిద్ధాంతం శతాబ్దాలుగా క్రైస్తవ మతానికి పునాదిగా పరిగణించబడుతుంది. అయితే, నిజానికి, ఒక “త్రిత్వ భగవంతుని” యొక్క సిద్ధాంతం పురాతన అన్యమతం నుండి నేరుగా వచ్చినది.

Comments: 0 
Hits: 1420 
ఎలోహీం యొక్క అర్థం. ఇది మీరు అనుకుంటున్నది కాదు.

లేఖనాల యొక్క జాగ్రత్తయైన అధ్యయనం రక్షకుడు పూర్తిగా మానవుడు అని మాత్రమే కాక, ఆయన జన్మించుటకు ముందు ఉనికిలో లేడని కూడా రుజువు చేస్తున్నది.

Comments: 0 
Hits: 1813 
వివాహం పరలోకంలో జరుగును

తమ జీవితాలలో మరియు వివాహాలలో యహువఃను గౌరవించాలని కోరుకొనువారు, లోకసంబధమైన డేటింగ్ యొక్క తప్పుడు ప్రమాణాలను ప్రక్కన పెట్టి, యహువఃను గౌరవించు విధానంలో ఒక భాగస్వామిని ఎన్నుకుంటారు. పరలోకం యొక్క ఆశీర్వాదాన్ని కలిగియుండునట్లు జీవిత భాగస్వామిని కనుగొను విధానంలో ఒక వ్యక్తి తీసుకోవలసిన ఐదు దశలు ఉన్నాయి.

Comments: 0 
Hits: 1702 
దైవిక నడిపింపు: యహువః యొక్క చిత్తాన్ని వ్యక్తిగతంగా ఎలా కనుగొనాలో తెలుసుకోండి!

భూమి యొక్క చివరి సంక్షోభం ద్వారా జీవించుటకు పరలోక తండ్రితో అపోస్తలుల కాలం నుండి కలిగియున్నదానికన్నా, మరింత ఎక్కువ ప్రాముఖ్యమైన, సన్నిహిత సంబంధం అవసరం. ప్రతి విశ్వాసికి వ్యక్తిగత నడిపింపు అవసరం ఎందుకంటే ప్రతి విశ్వాసి యొక్క వ్యక్తిగత పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. కావున తండ్రితో వ్యక్తిగత సంబంధాన్ని మాత్రమే కాక, ఆయన మాట్లాడునప్పుడు ఆయన స్వరాన్ని విని గుర్తించగల సామర్థ్యాన్ని కలిగియుండుట కూడా అవసరమవుతుంది.

Comments: 0 
Hits: 1445 
యహువః నీతిని పొందుట

యహువః నీతిని పొందుట ఎలా: సువార్త సందేశంపై మరియు 'విశ్వాసము ద్వారా నడుచుట’ కు నిజమైన అర్థం ఏమిటి అనేదానిపై బైబిలు పరిశీలన.

Comments: 0 
Hits: 1522 
మీరు ఎప్పటికీ కలిగి ఉండు ఉత్తమ స్నేహితుడు యహువః. ఎందుకో ఇక్కడ ఉంది . . .

యహువః యొక్క లక్షణాలను వివరిస్తున్న లేఖనాల నివేదికల యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకున్నప్పుడు అవి సజీవంగా కనిపిస్తాయి. ఈ వాక్యాలను ఎలా నిర్వచించాలో తెలుసుకోండి, అలా మీరు మునుపెన్నడూ చూడని వాగ్దానాలను కనుగొంటారు!

Comments: 0 
Hits: 1779 
# 1 ఉత్తమ సహజ వైద్యం! ఉత్తేజిత కర్ర బొగ్గు (యాక్టివేటెడ్ చార్కోల్)!
“నా ప్రాణమా, యహువః ను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.” (కీర్తనల గ్రంథము 103:2-3, KJV)“నా ప్రాణమా, యహువః ను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.” (కీర్తనల గ్రంథము 103:2-3, KJV)అందుబాటులో ఉన్న సమస్త ప్రకృతి ఔషధాలలో, యాక్టివేటెడ్ చార్కోల్ అత్యంత విశాలమైన పరిధిని కలిగియున్నది మరియు వ్యాధులను సహజ పద్ధతులలో నయం చేయాలనే ఆసక్తిగల ప్రతి ఒక్కరూ దీనిని గూర్చి తెలుసుకోవాలి.
Comments: 0 
Hits: 1599 
విశ్వంలో అత్యంత శక్తిమంతమైన వాగ్దానం!
ఆయన నామములో గల వాగ్దానాన్ని కనుగొని దానిని ఉపయోగించాలని యహువః కోరుకుంటున్నారు. అందుచేత లేఖనము పదే పదే విశ్వాసులకు "యహువః నామమున పిలవవలెను" అని చెప్పుచున్నది.
Comments: 0 
Hits: 1903 
బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం

బల్లపరుపు భూమి: ఒక అస్థిర ప్రపంచంలోని బైబిలు సత్యం

"బల్లపరుపు భూమి" యొక్క సత్యాన్ని లేఖనం మరియు తర్కం ప్రకారం పరీక్షించుట.

Comments: 0 
Hits: 2849 
నకిలీ వార్త! ''శనివారం విశ్రాంతిదినము''
నకిలీ వార్తను ఆపేదెలా: అధ్యయనం చేయాలి! చరిత్ర, లేఖనము, మరియు ఖగోళశాస్త్రాల యొక్క జాగ్రత్తయైన అధ్యయనం శనివారము లేఖనాల యొక్క ఏడవ దినపు సబ్బాతు కాదని, లేదా ఆదివారం రక్షకుని పునరుత్థాన దినం కాదు అనే భయంకరమైన వాస్తవాన్ని తెలుపుతుంది.
Comments: 0 
Hits: 2421 
ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును | క్రైస్తవులు మద్యం సేవించవచ్చా?
మద్యం సేవించుట అనేది కొంతమంది ప్రజలకు తికమక కలిగిస్తున్న అంశం. యహువఃను ప్రేమించి మరియు సేవించిన వివిధ నీతిమంతులైన భక్తులు మద్యం సేవించినట్లు బైబిలు సూచిస్తున్నందున, యహువః యొక్క ప్రజలు మద్యపానం చేయుచు పాపం లేకుండా ఉండగలరా అనే ప్రశ్న సాధారణంగా కలుగుతుంది?
Comments: 0 
Hits: 1536 
బయటకు పిలువబడిన వారి సంఘము
లేఖనం స్పష్టంగా ఉంది. శేషించబడిన "సంఘం" ఆఖరి సంస్థాగత మతశాఖ కాదు. నిర్వచనం ప్రకారం, ఆఖరి సంస్థాగత నిర్మాణం ఉండదు. అయితే, వారు బయటకు పిలువబడిన వారి యొక్క ఆఖరి శేషం. వారు అన్ని మతశాఖల నుండి పిలువబడుదురు; వారు క్రింది వాటినుండి చివరిగా విభజించబడుదురు: బబులోను నుండి, దాని సంఘాల నుండి, సమస్త తప్పుడు సిద్ధాంతాలు మరియు ఆచారాల నుండి.
Comments: 0 
Hits: 1723 
ఆయన రెక్కల నీడ క్రింద: మహోన్నతుని రహస్య స్థలములో దాగుకొనుట
ఇర్మా హరికేన్ ఇప్పటివరకు అట్లాంటిక్ లో నమోదు చేయబడిన హరికేన్లలో అతిపెద్ద హరికేన్. అయితే ప్రకృతి యొక్క ఈ గొప్ప శక్తి కూడా యహ్ యొక్క గొప్ప వాగ్దానాలను విశ్వసించిన ఒక కుటుంబం యొక్క శక్తిని మించలేక పోయెను.
Comments: 0 
Hits: 1848 
ఇతరుల కోసం ప్రార్థించుట
“అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును.” మొదట్లో ఇవ్వబడిన ప్రకారం ఈ వాగ్దానం నేడును అదే విధంగా అందుబాటులో ఉంది. నీ కోసం మరియు ఇతరుల కోసం నీ ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేసుకొనుటకు ఈ సమయోచితమైన వ్యాసాన్ని తక్షణమే చవవండి!
Comments: 0 
Hits: 2362 

Loading...
Loading the next set of posts...
No more posts to show.