అమావాస్యను లెక్కించుట: కంప్యూటర్ అవసరం లేదు? ఇబ్బంది లేదు!
ఈ వ్యాసం కంప్యూటర్ మరియు ఆధునిక సాంకేతికత అవసరం లేకుండా సూర్య చంద్ర సముచ్ఛయమును/ అమావాస్యను ఎలా లెక్కించాలో వివరించును.
నిజాయితీ హృదయముగల జనులు సత్యానికై వెదుకుతున్న క్రమంలో బైబిలేతర లేఖనాల వైపునకు తిరిగుచున్నప్పుడు, నిజమైన బైబిల్ క్యాలెండర్ ఎలా పనిచేయుననే దానిపై వివిధ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. సృష్టికర్త క్యాలెండర్ కు వివరణ ఇచ్చుట కొరకు చాలామంది హనోకు, యాషారు, జూబ్లీ వంటి పుస్తకాలపై ఆధారపడిరి. యహువః క్యాలెండర్ ను గూర్చిన మన అవగాహన ఈ ఇతర, అదనపు-బైబిల్ మూలాలపై కాకుండా బైబిలు గ్రంథములోని సాక్ష్యాలపై ఆధారపడి ఉండాలి అని WLC నమ్ముతుంది.
అనువాద దినములు, న్యూ మూన్ దినాల వలె, ఆధునిక సౌర కేలండరులో ప్రత్యక్ష సంబంధంను కలిగి లేవు. అయినప్పటికీ, యహువః యొక్క కేలండరును స్పష్టంగా అవగాహన చేసుకోవాలంటే వీటిని గూర్చి అర్ధం చేసుకోవలసి ఉంటుంది.
అనేక సంస్థల వారు కాంతితో ముందుకు వెళ్ళుటలో విఫలమవుటతో అనేక స్వతంత్ర మంత్రిత్వశాఖలు సత్యాన్ని వ్యాప్తి చేయడానికి ఉత్పన్నమయ్యాయి. విచారకరంగా, ఇలాంటి స్వతంత్ర పరిచర్యలన్నియు అంతకంతకూ పెరుగుతున్న వెలుగును అనుసరించుటలో వాటివలె విఫలమవుతున్నాయి. సత్యం యొక్క పురోగతిని అడ్డుకోగల ఇలాంటి సంస్థనుండి వేరుగా నిలబడాలని పరలోకం పిలుపునిస్తుంది.
సృష్టికర్త కేలండరు, లేఖనాల్లో పేర్కొన్నట్లుగా చంద్రుని మరియు సూర్యునిపై ఆధారపడియుంటుంది. నిజమైన కేలండరుకు ఆదరణ ఎలాగైతే పెరుగుతుండెనో, దీనికి వ్యతిరేకంగా వెర్రి వాదనలు కూడా అలాగే పెరుగుతుండెను. చంద్రుడు వాస్తవానికి ఎప్పుడు సృష్టించబడెను మరియు అది పరలోకం యొక్క ఖచ్చితమైన సమయపు కొలమానిగా ఉండునట్లు దాని సామర్థ్యంను ఎలా ప్రభావితం చేస్తుంది? మనం ఆదికాండములో ఉంచబడిన జ్ఞానాన్ని, నమూనాను నిజాయితీగా నమ్మవచ్చా? మనం కనుగొందాం.
మోసపోకుడి! విశ్వాస స్వస్థతలు చేయువారి ద్వారా కనబరచు మరియు "ఆత్మలో వధింపబడుట" అని చెప్పువారి యొక్క ఆత్మ యహువః యొక్క పవిత్రమైన ఆత్మ కాదు.
సమయం ఒక ముగింపునకు చేరుతుంది. వ్యసనం పాపమైయుంది. ఇప్పుడు, మునుపు ఎప్పుడూ లేనంతగా, దేని ద్వారా అయితే సాతాను ప్రలోభపెట్టుటకు మరియు చిక్కించుకొనుటకు చూచుచున్నాడో ఆ "ఆత్మ యొక్క ప్రతి మార్గమును" రక్షించుకొనుట అత్యవసరమై ఉంది.
లైంగిక పాపములతో సమూలంగా వ్యవహరించుటకు ఇది చాలా గొప్ప/మించిన సమయమై ఉన్నది. పరిశీలనా/ కృపా కాలము ముగియుటకు సిద్ధంగా ఉంది. లైంగిక అనైతికతకు వ్యతిరేకమైన యుద్ధంలో అందుబాటులో ఉన్న సమస్త ఆయుధాలను ఉపయోగించకపోవుట అనేది నేటి క్రైస్తవుల అత్యంత మూర్ఖత్వమే అవుతుంది.
యథార్థ క్రైస్తవులు అనేకమంది సమస్త విషయాలు హెబ్రీలో అయితే దానికి యోగ్యమైన విలువ ఉంటుందని నమ్ముదురు. భూ చరిత్ర యొక్క ఈ ముగింపు దినాలలో ముఖ్యమైన సమస్త విషయాలనుండి వారి దృష్టిని మళ్ళించుటకు ఇది సాతాను ఉద్దేశపూర్వకంగా చేయుచున్న వంచనయై ఉంది.
చివరి తరం ప్రత్యేకతగలదై ఉంటుంది. ఇది అన్నింటికంటే చెడ్డదిగా ఉంది. ఎవరైనా మారుమనస్సు పొందినయెడల ముందు గతించిన వారికి [ఎవ్వరికైనా] ఇవ్వబడిన బహుమానం కంటే ఎక్కువ ఒక బహుమానం ఇవ్వబడుతుంది. ఈ బహుమానంను స్వీకరించాలంటే, లవొదికీయులు పశ్చాత్తాపపడి సహోదర ప్రేమ సంఘములోనికి చేరుట ఆవశ్యకమైయున్నది.
యెరూషలేము ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఏకేశ్వరవాద మతాల అంత్యకాలపు అంచనాలకు కేంద్రబిందువై ఉన్నది. ముస్లింలు, యూదులు మరియు కాథలిక్కులు & ఎవాంజెలికల్ ప్రొటెస్టంట్లు ఇరువురును, అందరూ ఈ పురాతన ప్రాంతంనుండి పరిపాలించు, వారి సొంత నియంతృత్వ రాజ్యపాలనను కోరుకొనుచున్నారు. ఈ విస్తృతమైన నమ్మకం సాతాను యొక్క అధిక మోసపూరితమైన అంత్యకాలపు భ్రమలలో ఒకటి. ఈ వ్యాసం చదివి ఈ అంత్యకాలపు తప్పును గూర్చి హెచ్చరిక పొందుము.
యూదులు శనివారంన పూజించెదరు కావున అది బైబిలు యొక్క నిజమైన సబ్బాతు అయి ఉండాలి అనేది ఒక సాధారణ భావనైయున్నది. అయితే, యూదుల పండితులు తామే వారు ఉపయోగించే కేలెండరు బైబిలు కేలెండరు కాదు అని అంగీకరించారు.
లూసిఫర్, యహువః విరోధి, ఏడవ దినపు సబ్బాతును కనుగొనుటకు ఉపయోగించు కేలండరును మార్చివేయుట ద్వారా సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను దొంగిలించాడు. అయితే అతడు మార్చివేసినది అదిమాత్రమే కాదు. చివరికి దినప్రారంభమును కూడా అతడు మార్చివేసెను.
బూరలు ప్రపంచంపై ధ్వనించుటకు సిద్ధంగా వున్నాయి! సాధారణ ప్రజలు వారి మీదికి ఏమివస్తుందోనని ఎలాంటి ఆధారం లేక ఆందోళన చెందే సమయంలో, ఆయన యొక్క నమ్మకమైన అనుచరులు మాత్రం భయమును గూర్చి కంగారుపడకుండా ఉందురు. WLC ఒక హెచ్చరిక చేయుటకు ప్రేరేపించబడుచున్నది !!!
కాన్స్టాంటైన్ I & హిలెల్ II: మొత్తం ప్రపంచాన్ని మోసగించిన ఇద్దరు పురుషులు. ప్రపంచ చరిత్రలో జరిగిన గొప్ప మోసాలలో ఒకటైన ఈ మోసం దాదాపు 1,700 సంవత్సరాల క్రితం ఇద్దరు మనుష్యుల చర్యల ద్వారా జరిగినది: కాన్స్టాంటైన్ I & హిలెల్ II
నీవునూ మోసపోతివా?
"పర్వదినం." ఈ పదంను చాలా మంది ప్రత్యేకంగా ఒక వేడుకకు వర్తింపజేస్తారు... అది క్రిస్మస్! ఆధునిక వేడుకలో అనేక వాణిజ్యపరమైన అలంకారాలు ఉన్నప్పటికీ, హృదయాల్లో మాత్రం క్రిస్మస్ ఒక మతపరమైన పండుగగా ఉంది. ఇది ఒక దైవమును స్మరిస్తూ, గౌరవించే సమయమై ఉన్నది. క్రీస్తును క్రిస్మస్ లోనికి చేరుస్తూ మాట్లాడెదరు. సమస్య ఏమిటంటే రక్షకుడైన యహూషువఃతో ప్రారంభించుటకు క్రిస్మస్"తో" ఆయన ఎప్పుడూ సంబంధం కలిగి లేరు! క్రిస్మస్ లో పూజించబడే దేవుడి కోసం తెలుసుకోవాలంటే, దీనిలోగల అన్యమత మూలాలను పరిశీలన చేయుట అవసరం.