John 1
For all Trinitarians, John provides a 'solid' proof of Christ's divinity, especially in what he penned in the first chapter of his gospel. They throw at you John 1:1 to end the discussion whenever you attempt to present the biblical one-nature human Yahushua. We need to learn how to help our Trinitarian friends understand John's words as he intended for them to be understood. Professor Bill Schlegel provides invaluable tips on this subject in this excellent presentation. Click here to listen to his lecture.

Yah's Calendar

3792 Articles in 22 Languages

నకిలీ వార్త! ''శనివారం విశ్రాంతిదినము''
నకిలీ వార్తను ఆపేదెలా: అధ్యయనం చేయాలి! చరిత్ర, లేఖనము, మరియు ఖగోళశాస్త్రాల యొక్క జాగ్రత్తయైన అధ్యయనం శనివారము లేఖనాల యొక్క ఏడవ దినపు సబ్బాతు కాదని, లేదా ఆదివారం రక్షకుని పునరుత్థాన దినం కాదు అనే భయంకరమైన వాస్తవాన్ని తెలుపుతుంది.
Comments: 0 
Hits: 2184 
తారీఖు రేఖ(డేట్ లైన్) మోసం: ఇది ఏమిటి & ఇది ఎందుకు ముఖ్యమైనది! [తప్పక చదవండి:సెవెంత్-డే వారు]
అంతర్జాతీయ తేదీ రేఖ/ డేట్ లైన్ యొక్క నిశిత పరిశీలన, ఆధునిక వారాల చక్రం సృష్ట్యారంభం నుండి ఆటంకం లేకుండా నిరంతరంగా తిరుగుట లేదని నిరూపిస్తుంది. సాక్ష్యంను తొలగించుట అనేది - సాంప్రదాయానికి మరియు ఊహలకు విధేయులవ్వమని సూచించటయే.

[సమస్త శనివారపు సబ్బతీయులకు, పండుగలు ఆచరించు వారికి, సెవెంత్-డే అడ్వెంటిస్టులకు ఇది తప్పక చదవవలసిన విషయం.]
Comments: 0 
Hits: 1960 
న్యూ మూన్ దినాలు & మన్నా | అరణ్యంలోని నమూనా
సృష్టికర్త నియమించిన సమయ సూచిక పద్ధతి అయిన సూర్య చంద్ర క్యాలెండరుపై కాంతి ప్రకాశిస్తూ ముందుకు వెళుతున్నది. మేము ఆయన ప్రజలము అని చెప్పుకునే వారు ఆయన యొక్క ధర్మశాస్త్రంలో నడుచుదురో లేదోనని ఆయన పరీక్షిస్తున్నారు. ఈ కథనంలో, ఆయన క్యాలెండరు సూత్రాలకు సంబంధించి, న్యూ మూన్ దినాలు మరియు మన్నా యొక్క లోతైన సౌందర్యంను మీరు కనుగొంటారు.
Comments: 0 
Hits: 1871 
బైబుల్ కేలండరు విధానం: క్రొత్త సంవత్సరంను లెక్కించుట
బైబిల్ క్రొత్త సంవత్సరం: ఇది ఇజ్రాయేలులో బార్లీ పంట ప్రకారం లెక్కింపబడుతుందా? ... లేక వసంత విషువత్తు ద్వారా లెక్కించబడుతుందా? బైబిలు సమాధానాలు!
Comments: 0 
Hits: 2428 
అమావాస్యను లెక్కించుట: కంప్యూటర్ అవసరం లేదు? ఇబ్బంది లేదు!

అమావాస్యను లెక్కించుట: కంప్యూటర్ అవసరం లేదు? ఇబ్బంది లేదు!

ఈ వ్యాసం కంప్యూటర్ మరియు ఆధునిక సాంకేతికత అవసరం లేకుండా సూర్య చంద్ర సముచ్ఛయమును/ అమావాస్యను ఎలా లెక్కించాలో వివరించును.

Comments: 0 
Hits: 1720 
చంద్రుడు జబ్బుపడెను & ఇతర వెటకార భావనలు

నిజాయితీ హృదయముగల జనులు సత్యానికై వెదుకుతున్న క్రమంలో బైబిలేతర లేఖనాల వైపునకు తిరిగుచున్నప్పుడు, నిజమైన బైబిల్ క్యాలెండర్ ఎలా పనిచేయుననే దానిపై వివిధ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. సృష్టికర్త క్యాలెండర్ కు వివరణ ఇచ్చుట కొరకు చాలామంది హనోకు, యాషారు, జూబ్లీ వంటి పుస్తకాలపై ఆధారపడిరి. యహువః క్యాలెండర్ ను గూర్చిన మన అవగాహన ఈ ఇతర, అదనపు-బైబిల్ మూలాలపై కాకుండా బైబిలు గ్రంథములోని సాక్ష్యాలపై ఆధారపడి ఉండాలి అని WLC నమ్ముతుంది.

Comments: 0 
Hits: 1650 
న్యూమూన్ దినములు & అనువాద దినములు

అనువాద దినములు, న్యూ మూన్ దినాల వలె, ఆధునిక సౌర కేలండరులో ప్రత్యక్ష సంబంధంను కలిగి లేవు. అయినప్పటికీ, యహువః యొక్క కేలండరును స్పష్టంగా అవగాహన చేసుకోవాలంటే వీటిని గూర్చి అర్ధం చేసుకోవలసి ఉంటుంది.

Comments: 2 
Hits: 2286 
చంద్రుడు ఎప్పుడు సృష్టించబడెను? దినము నిజంగా అవసరమా?

సృష్టికర్త కేలండరు, లేఖనాల్లో పేర్కొన్నట్లుగా చంద్రుని మరియు సూర్యునిపై ఆధారపడియుంటుంది. నిజమైన కేలండరుకు ఆదరణ ఎలాగైతే పెరుగుతుండెనో, దీనికి వ్యతిరేకంగా వెర్రి వాదనలు కూడా అలాగే పెరుగుతుండెను. చంద్రుడు వాస్తవానికి ఎప్పుడు సృష్టించబడెను మరియు అది పరలోకం యొక్క ఖచ్చితమైన సమయపు కొలమానిగా ఉండునట్లు దాని సామర్థ్యంను ఎలా ప్రభావితం చేస్తుంది? మనం ఆదికాండములో ఉంచబడిన జ్ఞానాన్ని, నమూనాను నిజాయితీగా నమ్మవచ్చా? మనం కనుగొందాం.

Comments: 0 
Hits: 2087 
యూదులు & సబ్బాతు

యూదులు శనివారంన పూజించెదరు కావున అది బైబిలు యొక్క నిజమైన సబ్బాతు అయి ఉండాలి అనేది ఒక సాధారణ భావనైయున్నది. అయితే, యూదుల పండితులు తామే వారు ఉపయోగించే కేలెండరు బైబిలు కేలెండరు కాదు అని అంగీకరించారు.

Comments: 0 
Hits: 3300 
చీకటిని పారద్రోలుట: దిన ప్రారంభము ఎప్పుడు?

లూసిఫర్, యహువః విరోధి, ఏడవ దినపు సబ్బాతును కనుగొనుటకు ఉపయోగించు కేలండరును మార్చివేయుట ద్వారా సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనను దొంగిలించాడు. అయితే అతడు మార్చివేసినది అదిమాత్రమే కాదు. చివరికి దినప్రారంభమును కూడా అతడు మార్చివేసెను.

Comments: 1 
Hits: 2194 
కాన్స్టాంటైన్ I & హిలెల్ II: మొత్తం ప్రపంచాన్ని మోసగించిన ఇద్దరు పురుషులు

కాన్స్టాంటైన్ I & హిలెల్ II: మొత్తం ప్రపంచాన్ని  మోసగించిన ఇద్దరు పురుషులు. ప్రపంచ చరిత్రలో జరిగిన గొప్ప మోసాలలో ఒకటైన ఈ మోసం దాదాపు 1,700 సంవత్సరాల క్రితం ఇద్దరు మనుష్యుల చర్యల ద్వారా జరిగినది: కాన్స్టాంటైన్ I & హిలెల్ II

నీవునూ మోసపోతివా?

Comments: 0 
Hits: 2596 
క్రిస్మస్: ఆరంభము, చరిత్ర & సాంప్రదాయం

"పర్వదినం." ఈ పదంను చాలా మంది ప్రత్యేకంగా ఒక వేడుకకు వర్తింపజేస్తారు... అది క్రిస్మస్! ఆధునిక వేడుకలో అనేక వాణిజ్యపరమైన అలంకారాలు ఉన్నప్పటికీ, హృదయాల్లో మాత్రం క్రిస్మస్ ఒక మతపరమైన పండుగగా ఉంది. ఇది ఒక దైవమును స్మరిస్తూ, గౌరవించే సమయమై ఉన్నది. క్రీస్తును క్రిస్మస్ లోనికి చేరుస్తూ మాట్లాడెదరు. సమస్య ఏమిటంటే రక్షకుడైన యహూషువఃతో ప్రారంభించుటకు క్రిస్మస్"తో" ఆయన ఎప్పుడూ సంబంధం కలిగి లేరు! క్రిస్మస్ లో పూజించబడే దేవుడి కోసం తెలుసుకోవాలంటే, దీనిలోగల అన్యమత మూలాలను పరిశీలన చేయుట అవసరం.

Comments: 0 
Hits: 3271 
8 రోజుల వారము? జూలియన్ కేలండరు చరిత్ర

ఊహలు (భావనలు) ప్రమాదకరమయినవి. ముఖ్యంగా మత నమ్మకాల విషయంలో. ఒక తప్పు భావన మీద ఒక వేదాంత నమ్మకం ఆధారపడినట్లయితే, ఆ మతాచరణలో లోపం ఉంటుంది. క్రైస్తవ్యంలో అత్యంత సాధారణమైన ఊహ ఏమిటంటే: ఈ ఆధునిక 7- రోజుల వారములు సృష్ట్యారంభమునుండీ మార్పులేకుండా కొనసాగుతూ వున్నవి అని. అయితే, ప్రారంభ జూలియన్ కేలండరు యొక్క ఒక నిశిత పరిశీలన, ఈ నమ్మకం వెనుక ఉన్న మహా మోసంను ఋజువు చేస్తుంది.

Comments: 0 
Hits: 3043 
పరలోకపుపరిశుద్ధ దినములు

ఆరాధన కొరకు నియమించిన దినముల విషయంలో సృష్టికర్త చాలా ప్రత్యేకమైన ఆలోచన కలిగి యున్నారు. సృష్ట్యారంభములో సృష్టికర్త ఆయనయొక్క నియామక కాలము[మో'ఎడిమ్] లను లెక్కించుటకు ఒక కాలసూచక వ్యవస్థను, కేలండరును సృష్టించెను. సృష్టికర్తకు మీ విధేయతను ప్రతిజ్ఞ చేయాలని అనుకుంటున్నారా? పరలోకంలో మరియు భూమిపై ఆయన యొక్క నమ్మకమైన భక్తులతో చేరండి. సృష్టికర్తను ఆయన నియమించిన కాలాలలో ఆరాధించండి. అవి ఆకాశంలో వున్న  ఆయన గడియారము ద్వారా తెలియబడును.

Comments: 0 
Hits: 2715 
సూర్యాస్తమయం వద్ద సబ్బాతు? అసంగతము మరియు అసాధ్యము!

ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న కాంతి బైబిలు దినము- మరియు అలా, విశ్రాంతిదినము వేకువజామున ప్రారంభమవునని వెల్లడి చేయుచుండెను. యహూషువః యొక్క మరణ మరియు సమాధి సంఘటనల యొక్క కాలక్రమానుసార వృత్తాంతము యహూషువః దినాలలోని యూదులు ఇంకా సబ్బాతును వేకువతో ప్రారంభిస్తుండెనని పరిష్కారముగా నిరూపించుచుండెను.

Comments: 0 
Hits: 2485 
న్యూమూన్ లు, సబ్బాతులు & గ్రిగోరియన్ కేలండరు

ఆధునిక గ్రిగోరియన్ కేలండరు నిజమైన యేడవ దినపు సబ్బాతును తెలియజేయ గలగదు. ఎందుకంటే దీనిలో బైబిలు యొక్క కాలసూచక వ్యవస్థ అయిన “చంద్ర నెలలు” అనే కీలకమైన అంశము లేదు. సృష్టికర్త కేలండరులో ప్రతి నెల న్యూమూన్ దినముతో ప్రారంభమవుతుంది. ప్రతి న్యూమూన్ దినమునకు వారములు తిరిగి ప్రారంభమవుట వలన సబ్బాతు గ్రిగోరియన్ వారములో తేలియాడుచున్నట్లు కనబడుతుంది. నిజానికి గ్రిగోరియన్ నెలలే ఎంతో స్థిరమైన పద్దతిలోవున్న చంద్ర నెలలపై తేలియాడుచున్నవి.

 

Comments: 0 
Hits: 2255 
సృష్టికర్త కేలండరు

తమ సృష్టికర్తకు తమ భక్తి-విధేయతలను చూపాలి అనుకునేవారు ఆయన ఏర్పాటుచే సినన దినమందు ఆరాధన చేయుదురు. ఆరాధన యొక్క సరియైన దినమును కనుగొనడానికి సృష్టిలో ఏర్పాటు చేయబడిన సౌర-చంద్ర కేలండరును తప్పక వాడాలి. ఇక్కడ మీరు సృష్టికర్త కేలండరును గూర్చి సంక్షిప్తముగా తెలుసుకొందురు.

Comments: 0 
Hits: 4144 

Loading...
Loading the next set of posts...
No more posts to show.