ఈరోజు మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? మీరు లేదా మీ ప్రియమైన వ్యక్తి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారా? కుటుంబ సమస్యలా? బహుశా మీకు పనిలో సమస్యలు ఉండవచ్చు లేదా మీరు పొరపాటు యొక్క పరిణామాలతో వ్యవహరిస్తుండవచ్చు. మీరు ఆందోళనతో పోరాడుతున్నారా? మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనప్పటికీ, ఎలా జయించాలనే దానిపై మీకు జ్ఞానాన్ని అందించే నియమాలను లేఖనం అందిస్తుంది.
రక్షకుడు మాట్లాడుతున్న రొట్టె/ఆహారం ఆత్మీయ రొట్టె/ఆహారం. శారీరక ఆహారం భౌతిక జీవితాన్ని ఇస్తుంది, ఆత్మీయ ఆహారం మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది మరియు నిత్య జీవితానికి నడిపిస్తుంది. మీరు మీ అనుదినాహారాన్ని పొందుకొనుచున్నారా?
మనం ఇతరుల బాధలను ఏ విధంగానైననూ తీర్చినప్పుడు, వారు అనుభవిస్తున్నదంతటినీ అనుభవించే తండ్రి యొక్క బాధలను మనం చాలా నిజమైన మార్గంలో తీరుస్తున్నట్లే. అలాగే, మనం అవసరమైన వారికి మన సహాయాన్ని నిలిపివేసినప్పుడు, మనము తండ్రికి దానిని నిలిపివేస్తాము. ఇతరులకు ఇచ్చుట అలా ఒక ప్రత్యేకత మరియు ఆరాధన చర్య అవుతుంది.
ఒకవేళ, మరణ పుస్తకాలు మంటల్లో వేయబడితే, సజీవ పుస్తకాలు ఇంకా ఎన్ని ఉంటాయి, అంటే మనుషులు?" ఇది ఆధునిక బైబిల్ విద్యార్ధులకు తెలియని ఎడ్వర్డ్ వైట్‌మన్ కథ, కానీ మత విద్వేషం విషయంలో ఇంగ్లాండ్‌లో చివరిసారిగా సజీవదహనం చేయబడిన వ్యక్తిగా అతడు చరిత్రకు తెలుసు.
నిజమైన సబ్బాతును అంగీకరించే వారందరికీ మానవ శక్తితో పరిష్కరించలేని సమస్యలు ఎదురవుతాయి. తన పిల్లలు ఆయనను వెదుకునట్లు యహువః అలాంటి పరీక్షలను అనుమతిస్తాడు. అధిగమించలేని సమస్యలు నిబంధనను- నెరవేర్చు యహువః యొక్క శక్తి ద్వారా పరిష్కరించబడినప్పుడే ఒక వ్యక్తి విశ్వాసం బలపడుతుంది మరియు నేడు విశ్వాసం అనేది యః పిల్లల యొక్క గొప్ప అవసరత.
ఒకవేళ, మీరు ఒక చిన్న సమూహంగా, మీ సొంత కుటుంబంతో, లేదా మీరు ఒంటరిగా ఆరాధన చేస్తున్నా, ఇంట్లోనే ఆరాధిస్తూ విశ్రాంతిదినపు గొప్ప ఆశీర్వాదాన్ని పొందవచ్చు.
తమ జీవితాలలో మరియు వివాహాలలో యహువఃను గౌరవించాలని కోరుకొనువారు, లోకసంబధమైన డేటింగ్ యొక్క తప్పుడు ప్రమాణాలను ప్రక్కన పెట్టి, యహువఃను గౌరవించు విధానంలో ఒక భాగస్వామిని ఎన్నుకుంటారు. పరలోకం యొక్క ఆశీర్వాదాన్ని కలిగియుండునట్లు జీవిత భాగస్వామిని కనుగొను విధానంలో ఒక వ్యక్తి తీసుకోవలసిన ఐదు దశలు ఉన్నాయి.
భూమి యొక్క చివరి సంక్షోభం ద్వారా జీవించుటకు పరలోక తండ్రితో అపోస్తలుల కాలం నుండి కలిగియున్నదానికన్నా, మరింత ఎక్కువ ప్రాముఖ్యమైన, సన్నిహిత సంబంధం అవసరం. ప్రతి విశ్వాసికి వ్యక్తిగత నడిపింపు అవసరం ఎందుకంటే ప్రతి విశ్వాసి యొక్క వ్యక్తిగత పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. కావున తండ్రితో వ్యక్తిగత సంబంధాన్ని మాత్రమే కాక, ఆయన మాట్లాడునప్పుడు ఆయన స్వరాన్ని విని గుర్తించగల సామర్థ్యాన్ని కలిగియుండుట కూడా అవసరమవుతుంది.
అనేక సంస్థల వారు కాంతితో ముందుకు వెళ్ళుటలో విఫలమవుటతో అనేక స్వతంత్ర మంత్రిత్వశాఖలు సత్యాన్ని వ్యాప్తి చేయడానికి ఉత్పన్నమయ్యాయి. విచారకరంగా, ఇలాంటి స్వతంత్ర పరిచర్యలన్నియు అంతకంతకూ పెరుగుతున్న వెలుగును అనుసరించుటలో వాటివలె విఫలమవుతున్నాయి. సత్యం యొక్క పురోగతిని అడ్డుకోగల ఇలాంటి సంస్థనుండి వేరుగా నిలబడాలని పరలోకం పిలుపునిస్తుంది.
సమయం ఒక ముగింపునకు చేరుతుంది. వ్యసనం పాపమైయుంది. ఇప్పుడు, మునుపు ఎప్పుడూ లేనంతగా, దేని ద్వారా అయితే సాతాను ప్రలోభపెట్టుటకు మరియు చిక్కించుకొనుటకు చూచుచున్నాడో ఆ "ఆత్మ యొక్క ప్రతి మార్గమును" రక్షించుకొనుట అత్యవసరమై ఉంది.
లైంగిక పాపములతో సమూలంగా వ్యవహరించుటకు ఇది చాలా గొప్ప/మించిన సమయమై ఉన్నది. పరిశీలనా/ కృపా కాలము ముగియుటకు సిద్ధంగా ఉంది. లైంగిక అనైతికతకు వ్యతిరేకమైన యుద్ధంలో అందుబాటులో ఉన్న సమస్త ఆయుధాలను ఉపయోగించకపోవుట అనేది నేటి క్రైస్తవుల అత్యంత మూర్ఖత్వమే అవుతుంది.